Rashmi Gautam green color saree looks viral
Rashmi Gautham : తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ గౌతమ్ చాలా సుపరిచితం. రష్మీ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.రష్మీ హీరోయిన్‌గా నటించిన ‘గుంటూరు టాకీస్’ కేవలం రష్మీ పేరు తన అందచందాలతోనే హిట్ అయ్యిందని అంటారు.. ఆమె అభిమానులు. ఓ వైపు టీవీల్లో యాంకరింగ్, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం రష్మీ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.
ఎక్స్‌ట్రా జబర్ధస్త్ షోతో రష్మీ ప్రతి వారం ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతుంది. జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్.. సుధీర్ తో కలసి పండించే కెమిస్ట్రీ ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఉంటుంది. రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వ్యవహరిస్తూ వినోదం పంచుతున్నారు. పలు ఈవెంట్స్ కోసం చాలా సార్లు పెళ్లి జరిగింది. అయితే అదంతా స్రిప్ట్ లో భాగమే. సుధీర్ పై రష్మీ వేసే కామెడీ పంచ్ లు కూడా బాగానే పేలుతుంటాయి. ఇదంతా రష్మీలో ఒక కోణం మాత్రమే. అయితే ఇటీవల ఈ జోడి పెద్దగా కనిపించడం లేదు.
Rashmi Gautam green color saree looks viral
అభిమానులు తిరిగి కలవాలని అనుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ గౌతమ్ సమాజంలో సమస్యలపై స్పందిస్తూనే తన ఫొటో షూట్స్ షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తుంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రష్మీ చీర కట్టులో వయ్యారాలు పోతున్న పిక్స్ ని షేర్ చేసింది. గ్రీన్ కలర్ శారీలో ప్రకృతి అందాల మధ్య ఆమె ఇచ్చిన ఫోజులు ఆకర్షించే విధంగా ఉన్నాయి. గ్లామర్ హద్దులు దాటకుండా చిరునవ్వులు చిందిస్తూ రష్మీ మెస్మరైజ్ చేస్తోంది. చిరునవ్వు, కొంటె చూపులతోనే కుర్రాళ్లకు బాణాలు సంధిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
This website uses cookies.