Anchor Rashmi Gautam Satires on Sudhakar in Jabardasth Promo
ఇండస్ట్రీలోకి హీరోయిన్ కావాలని వచ్చిన రష్మి పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ చేశారు. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో జబర్దస్త్ యాంకర్ అయ్యారు. ఇక ఈ షో తో రష్మీకి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ రష్మీకి లైఫ్ ఇచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సుడిగాలి సుధీర్ ని రష్మీ ప్రేమిస్తున్నారని ప్రచారం చాలా కాలంగా వినిపిస్తుంది. వీళ్ళిద్దరూ చాలా సంవత్సరాలు ఢీ, జబర్దస్త్ షోలలో ప్రేక్షకులను తమ లవ్ ట్రాక్స్ తో అలరించారు. వీరిద్దరిదో నిజమైన ప్రేమే అని అందరూ అనుకున్నారు. కానీ రష్మీ ఒకసారి ఫ్రెండ్ అంటుంది. మరోసారి మా మధ్య బంధం ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది.
Rashmi Gautam introduce her fiance
ఇక మనకు తెలిసిందే రష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోస్ పలు అనుమానాలు కలిగిస్తుంది. బ్లాక్ శారీ ధరించిన రష్మీ సూపర్ హాట్ ఫోజులతో అభిమానులకు కిక్ ఇచ్చింది. అయితే ఆ ఫోటోలకు ఆమె ఇచ్చిన కామెంట్ అనుమానాస్పదంగా ఉంది. 19-2- 23 డేట్ తో పాటు లవ్ ఎమోజీలు పోస్ట్ చేసింది. ఆ తేదీ తన జీవితంలో చాలా కీలకమైనట్లు పోస్ట్ ఉంది. ఆ సమయంలో లవ్ ఎమోజీలు జోడి రష్మి ప్రేమికుడిని లేదా కాబోయే వాడిని పరిచయం చేయబోతుందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Rashmi Gautam introduce her fiance
ఇకపోతే రష్మీ బుల్లితెరపై ఫుల్ జోష్ లో ఉంది .ప్రస్తుతం ఆమె ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో యాంకర్ గా వ్యవహరిస్తుంది. అలాగే స్టార్ మా లో చేస్తున్నారు. సినిమాలలో మాత్రం ఆమెకు అంతగా ఆఫర్స్ రావడం లేదని చెప్పవచ్చు. ఇకపోతే రష్మి సుడిగాలి సుదీర్ లు పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ వీళ్ళిద్దరూ వీటిపై ఏమాత్రం స్పందించడం లేదు. ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. ఇక సుధీర్ జబర్దస్త్ ను వదిలేసి సినిమాలలో బిజీగా ఉన్నాడు. ఇటీవలే గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను అందుకున్నాడు.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.