Home » Entertainment » Rashmi Gautam Latest Photos In Shoot
Entertainment

Rashmi Gautam : చిట్టి నడుముతో చంపేస్తున్న రష్మీ గౌత‌మ్…!

Authored By
Jyothi
The Telugu News | Updated on: January 27, 2021, 6:47 pm
Advertisement

అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ హీరోయిన్ నడుము చూసి ‘చిట్టి నడుమునే చూస్తున్న.. చిత్ర హింసతో చస్తున్నా’ అని పాడుకున్నాడు. ఇప్పుడే అదే పాట రష్మీ గౌత‌మ్ నడుము చూసి పాడుకుంటున్నారట నెటిజన్స్. కవులు కొన్ని అందాలను ఎలాంటి సందర్భం చూసి.. ఎలాంటి భంగిమలను చూసి పాటలు రాస్తారో గాని ఇప్పుడు రష్మీ గౌత‌మ్ నడుమందాలని చూస్తుంటే మాత్రం ఆ పాటలన్నీ పాడేసుకోడానికి మైండ్ లో రివైండ్ అవుతున్నాయి. రష్మీ గౌత‌మ్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇంతగా పెరడానికి తన అమాయకమైన నవ్వు.. చురకత్తులాంటి చూపులే కాదు.. అప్పుడపుడు తన అందాల ప్రదర్శన కూడా కారణం.

Advertisement

Rashmi Gautam latest photos

Rashmi Gautam: రష్మీ గౌత‌మ్ మీద కొత్త పాట రాసే కవులెవరో ..?

Rashmi Gautam latest photos

Advertisement

తాజాగా రష్మీ గౌత‌మ్ ఎల్లోకలర్ డ్రెస్ లో ఎద అందాలని.. నడుమందాలని ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ కి నెటిజన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తన ఇన్స్టా గ్రాం అకౌంట్ ద్వారా షేర్ చేసిన ఈ తాజా ఫొటోలకి .. అందులోని రొమాంటిక్ ఫోజులకి నెటిజన్స్ లైక్ లు కామెంట్స్ తో తమ మనసులోని భావాలని పంచుకుంటున్నారు. మరి ఇదే ఫొటోలను కవులెవరైనా చూస్తే కొత్త పాట రాసేస్తారేమో చూడాలి.

Jyothi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి