Rashmi Gautam : ఫోటోలు దిగాలనే తొందరలో ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిన రష్మీ.. పండుగ చేసుకుంటున్న నెటిజన్లు

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 22, 2022, 8:20 pm

Rashmi Gautam : రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? రష్మీ పేరు ఎత్తితేనే మనకు గుర్తొచ్చే మరో వ్యక్తి సుడిగాలి సుధీర్. వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధం ఇప్పటిది కాదు. ఈటీవీలో జబర్దస్త్ ప్రారంభం అయినప్పటి నుంచి కొనసాగుతున్న బంధం. మధ్యలో సుధీర్.. జబర్దస్త్ కు దూరం అయ్యాడు కానీ.. రష్మీకి కాదు. ఇటీవల మళ్లీ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ప్రత్యక్షం అయ్యాడు సుధీర్. అప్పుడు మళ్లీ వాళ్ల మధ్య ఉన్న బంధం మరోసారి బయటపడింది. ఏది ఏమైనా.. సుధీర్, రష్మీ జంటకు ఉన్న క్రేజ్ బుల్లి తెర మీద మరే జంటకు లేదు

అంటే అతిశయోక్తి కాదు. ఇక.. రష్మీ ఇటీవల బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిందో లేదో కానీ.. రష్మీ మాత్రం మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేస్తోంది. సినిమా విడుదల తర్వాత తనకు కాస్త రిలీఫ్ దొరికినట్టుంది అందుకే.. వెంటనే మాల్దీవులకు చెక్కేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే.. మాల్దీవుల్లో రష్మీ మామూలుగా ఎంజాయ్ చేయలేదు. తన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కడి ఫోటోలే. అక్కడి అందాలను, తన అందాలను రెండు కలిపి రష్మీ గౌతమ్ కెమెరాల్లో బంధించి తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.

Rashmi Gautam latest pics viral on instagram

Rashmi Gautam latest pics viral on instagram

Rashmi Gautam : రిపోర్టింగ్ ఫ్రమ్ మాల్దీవ్స్

తాజాగా.. ప్యాంట్ లేకుండా.. కింద ఏం వేసుకోకుండా ఒక ఫోటోషూట్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది రష్మీ. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ ఫోటోలను చూసి.. ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయావా పాపా….. వామ్మో.. ఇట్ల అయితే నువ్వు మా సుధీర్ అన్నను పెళ్లి చేసుకోకు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Breaking News 2

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp