Rashmi Gautam : సముద్రంలో బికినీలో షికారు.. రష్మీ భలే దొరికిపోయింది.. పొరపాటున అందాలు మొత్తం చూపించేసింది.. వీడియో

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 27, 2022, 10:20 am

Rashmi Gautam : రష్మీ గౌతమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద తనను ఢీకొట్టే యాంకర్ లేదు. తను టాప్ పొజిషన్ ను ఎంజాయ్ చేస్తోంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ను మొన్నటి వరకు తనే ఏకఛత్రాధిపత్యంతో ఏలింది. ఇటీవలే జబర్దస్త్ లోకి కొత్త యాంకర్ ను తీసుకున్నారు. అనసూయ జబర్దస్త్ ను మానేసిన తర్వాత రష్మీకి డిమాండ్ మరింత పెరిగింది.

అనసూయ ప్రస్తుతం ఇతర షోలు కూడా ఎక్కువ చేయకపోవడంతో తెలుగు బుల్లితెర మీద ప్రస్తుతం తన రేంజ్ మారిపోయింది. శ్రీముఖి, రష్మీ మధ్యనే పోటీ నెలకొన్నది.రష్మీ బుల్లితెర మీదనే కాదు.. వెండి తెర మీద కూడా తన టాలెంట్ ను ప్రదర్శిస్తోంది. ఇటీవలే బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో రష్మీ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ తర్వాత రష్మీ కొన్ని రోజులు వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ తను చేసే రచ్చ మామూలుగా లేదు. అయితే.. సముద్రంలో షికారుకు వెళ్లిన రష్మీ బికినీ వేసుకుంది.

rashmi gautam latest video for instagram

rashmi gautam latest video for instagram

Rashmi Gautam : బికినీలో రష్మీ రచ్చ

బోటు ముందు కూర్చొని తన లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. నిజానికి తను బికినీ వేసుకొని దాని మీద బాడీ కవర్ చేసే ఒక ఫుల్ లెన్త్ డ్రెస్ వేసుకుంది. అయితే.. అదే సమయంలో తన ముందు నుంచి ఒక సీ ప్లేన్ వెళ్తుండటంతో తన వెనుకే ఉన్న తన ఫ్రెండ్ వీడియో తీసింది. ఇంతలో రష్మీ వెనక్కి తిరిగింది. దీంతో తను బికినీ వేసుకున్నట్టు అర్థం అయింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

Breaking News 2

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp