Rashmi Gautam : గుంటూర్ టాకీస్ తర్వాత రష్మి గౌతమ్ రొమాన్స్.. నందుతో బెడ్ రూం లో లీక్డ్ వీడియో..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: October 29, 2022, 2:20 pm

Rashmi Gautam : జబర్దస్త్ రష్మి తన హాట్ ఇమేజ్ కొనసాగించేందుకు మరోసారి బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో వస్తుంది. నందు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మి మరోసారి తన హాట్ అటెంప్ట్ తో ప్రేక్షకులను అలరించాలని చూస్తుంది. సినిమా నవంబర్ 4న రిలీజ్ కాబోతున్న సందర్భంగా సినిమా యూనిట్ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నరు. ఇక వీటితో పాటుగా ఓ మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేశరు.

రష్మిని తన బిగి కౌగిలిలో బంధిని బెడ్ రూంలో నందు చేస్తున్న రొమాన్స్ కి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేకింగ్ వీడియోనే ఓ రేంజ్ లో ఉంటే సినిమాలో ఈ సీన్ అదిరిపోతుందని చెప్పొచ్చు. గుంటూర్ టాకీస్ తర్వాత రష్మి గౌతమ్ మరోసారి ఈ మూవీలో రెచ్చిపోయిందని చెప్పొచ్చు.

Rashmi Gautam Nandu Video Leak Bomma Blockbuster Movie

Rashmi Gautam Nandu Video Leak Bomma Blockbuster Movie

ప్రచార చిత్రాలతో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. రష్మి మాత్రం ఈ సినిమాలో రెచ్చిపోవడం చూస్తుంటే మళ్లీ వరుస సినిమాలు చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు అనిపిస్తుంది. ఓ పక్క జబర్దస్త్ చేస్తూనే రష్మి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటుంది. బొమ్మ బ్లాక్ బస్టర్ రష్మికి నిజంగానే బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp