
rashmi gautam secretly married news viral
Rashmi Gautam : బుల్లితెరపై క్రేజీ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్-రష్మీ జంట. వీరు ఏ షోలో అడుగుపెట్టిన ఆ షో టీఆర్పీతో దూసుకుపోతుంటుంది. రష్మీతో సుధీర్ డాన్సులు, స్కిట్స్, పెళ్లిళ్లు.. ఒకటేమిటీ వీరిద్దరితో చేయాల్సిన ప్రయోగాలు మొత్తం చేశారు. అన్నీ సక్సెస్ అయ్యాయి. ఢీ షోలో కూడా ఈ జంట సందడి చేయగా, సీజన్ 14లో మాత్రం రష్మీ, సుధీర్‌లని తొలగించారు. దీంతో రేటింగ్ మొత్తం ఢమాల్ అంది. ఎంతో క్రేజీగా జంటగా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంటని తిరిగి ఢీ షోలోకి తీసుకురావాలని కొందరు కోరుతున్నారు. అయితే కొన్నిసార్లు సుధీర్- రష్మీ జంట త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టు ప్రచారాలు కూడా వచ్చాయి.
తాజా సమాచారం మేరకు రష్మి గౌతమ్ రహస్యంగా పెళ్లి చేసుకుందని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. యాంకర్ సుధీర్ మరియు రష్మీ ల ప్రేమ కథ చాలా కాలం గా నడుస్తూనే ఉంది. తాము స్నేహితులం మాత్రమే అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వీళ్ళ మధ్య ఖచ్చితంగా ఏదో ఉందని పుకార్లు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి. కానీ తాజా సమాచారం ప్రకారం రష్మి ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ మాత్రం సంబంధం లేని ఒక వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.అతను ఓ ప్రైవేట్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం భర్తతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటుందట.
rashmi gautam secretly married news viral
అయితే ఈ విషయం గురించి బయటకు లీకైతే కెరీర్ పరంగా ఇబ్బందులు వస్తాయని భావించి పెళ్లి మ్యాటర్‌ను దాచేసిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి రష్మీ పెళ్లి అయిపోతే, సుధీర్ పరిస్థితి ఏంటని కొందరు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. రష్మీ విషయానికి వస్తే ఒక వైపు బుల్లితెరపై సందడి చేస్తూనే మరో వైపు వెండితెరపై కూడా రచ్చ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుందని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.