Rashmika : ముంబై జ‌నాల‌కి ఊపిరాడ‌కుండా చేస్తున్న ర‌ష్మిక‌.. పొట్టి దుస్తుల‌లో పిచ్చెక్కించేస్తుందిగా…!

Authored By Sam C | The Telugu News | Published on: October 3, 2022, 5:30 pm

Rashmika: క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక హంగామా ర‌చ్చ‌ ఇటీవ‌ల మాములుగా లేదు. కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా ఈ అమ్మ‌డు అందాల మోత మోగించేస్తుంది. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ర‌ష్మిక అందాల ఆర‌బోత‌తో మెంట‌లెక్కిస్తుంది. ప్ర‌స్తుతం రష్మిక బాలీవుడ్‌లో జోరుమీదుంది. ఓ వైపు సినిమా విడుదలకు ఉండగా, మరోవైపు చిత్రీకరణలో బిజీగా ఉంది. అదే సమయంలో బాలీవుడ్‌లోకి వెళ్లాక గ్లామర్‌ డోస్‌ పెంచింది. నార్త్ ఆడియెన్స్ ని టార్గెట్‌ చేస్తూ స్కిన్‌ షోకి తెరలేపింది. బౌండరీలు బ్రేక్‌ చేస్తూ అందాలు ఆరబోస్తుంది. ఇంటర్నెట్‌ ఫ్యాన్స్ కి ఫుల్‌ మీల్స్ పెడుతూ అద‌ర‌గొడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చిన్న నెక్క‌రు వేసుకొని వారెవ్వా అనిపించింది.

అస‌లు ర‌ష్మిక‌ని ఇలా చూసి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవుతుంది అంటే అతిశ‌యోక్తి కాదు. రష్మిక మందన్నా ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. బెంగుళూరు, హైదరాబాద్‌, ముంబయి చక్కర్లు కొడుతూ ఎయిర్‌ పోర్ట్ ల్లో హల్‌చల్‌ చేస్తుంది. అదే సమయంలో ట్రెండీ వేర్‌లో మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఇప్ప‌టికే బాలీవుడ్ అవ‌కాశాల‌ను ఒడిసిప‌డుతోంది ర‌ష్మిక‌. చేతిలో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులున్నాయి. వాటికి తోడు పుష్ప వంటి సినిమాతో హిందీ బెల్ట్ లో బ్ర‌హ్మాండ‌మైన గుర్తింపు ల‌భించింది. ఇక పుష్ప పార్ట్ టూ మీద కూడా ర‌ష్మిక చాలా ఆశ‌లే పెట్టుకుని ఉంది. ర‌ష్మిక‌కి బాలీవుడ్ లో ఈ హీరోయిన్ కు మ‌రో అవ‌కాశం ల‌భించింద‌ని తెలుస్తోంది.

Rashmika Beautiful Looks are stunning

Rashmika Beautiful Looks are stunning

Rashmika : ర‌ష్మిక అదుర్స్..

ఈ సారి టైగ‌ర్ ష్రాఫ్ తో ర‌ష్మిక జ‌త క‌డుతోంద‌ట‌. హాలీవుడ్ *రాంబో* ను టైగ‌ర్ ష్రాఫ్ తో రీమేక్ చేయ‌నున్నార‌ట‌. ఇందులో ర‌ష్మిక‌కు హీరోయిన్ అవ‌కాశం ల‌భించింద‌ని స‌మాచారం. అలాగే ర‌ణ్ బీర్ క‌పూర్ తో యానిమ‌ల్ అనే సినిమా చేస్తుండ‌గా, ఇందులో క‌థ‌నాయిక‌గా న‌టిస్తుంద‌ని స‌మాచారం. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో న‌టించే హీరోయిన్లు ప‌ది నుంచి ప‌న్నెండు కోట్ల రూపాయ‌ల రెమ్యూనిరేష‌న్ ను సునాయాసంగా అందుకుంటూ ఉంటారు. దీంతో ర‌ష్మిక కూడా భారీగానే దండుకుంటున్న‌ట్టు తెలుస్తుంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp