Rashmika Mandana : బెడ్ రూమ్ ఫొటో షేర్ చేసిన ర‌ష్మిక‌.. ప‌క్క‌లో ఎవ‌రిని ప‌డుకోపెట్టుకుందో చూస్తే షాక‌వుతారు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Rashmika Mandana : బెడ్ రూమ్ ఫొటో షేర్ చేసిన ర‌ష్మిక‌.. ప‌క్క‌లో ఎవ‌రిని ప‌డుకోపెట్టుకుందో చూస్తే షాక‌వుతారు..!

Rashmika Mandana : ఛ‌లో సినిమాతో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన ర‌ష్మిక మంధాన స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకుంది. ఈ క్ర‌మంలో బాలీవుడ్ అవకాశాలు కూడా ద‌క్కించుకుంది. అయితే తెలుగులో వ‌చ్చినంత స‌క్సెస్ హిందీలో ర‌ష్మిక‌కి రావ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ ఈ భామ మాత్రం ఇంకా క‌ష్ట‌ప‌డుతూనే ఉంది. అయితే ర‌ష్మిక గ్లామ‌ర్ ప‌రంగా మాత్రం దూసుకుపోతుంది. కేక పెట్టించే అందాల‌తో ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సులు దోచుకుంటుంది. ఒక‌ప్పుడు ప‌ద్ద‌తిగా […]

 Authored By aruna | The Telugu News | Updated on :2 April 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Rashmika Mandana : బెడ్ రూమ్ ఫొటో షేర్ చేసిన ర‌ష్మిక‌.. ప‌క్క‌లో ఎవ‌రిని ప‌డుకోపెట్టుకుందో చూస్తే షాక‌వుతారు..!

  •  Rashmika Mandana : ర‌ష్మిక తాజాగా త‌న బెడ్ రూమ్ ఫొటో షేర్ చేసి అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చింది.

  •  పక్క‌లో ఇదేం ప‌ని అమ్మ‌డు..బెడ్ రూమ్ ఫొటో షేర్ చేసిన ర‌ష్మిక‌..

Rashmika Mandana : ఛ‌లో సినిమాతో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన ర‌ష్మిక మంధాన స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకుంది. ఈ క్ర‌మంలో బాలీవుడ్ అవకాశాలు కూడా ద‌క్కించుకుంది. అయితే తెలుగులో వ‌చ్చినంత స‌క్సెస్ హిందీలో ర‌ష్మిక‌కి రావ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ ఈ భామ మాత్రం ఇంకా క‌ష్ట‌ప‌డుతూనే ఉంది. అయితే ర‌ష్మిక గ్లామ‌ర్ ప‌రంగా మాత్రం దూసుకుపోతుంది. కేక పెట్టించే అందాల‌తో ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సులు దోచుకుంటుంది. ఒక‌ప్పుడు ప‌ద్ద‌తిగా క‌నిపించిన ర‌ష్మిక ఇప్పుడు మాత్రం చాలా హాట్ హాట్‌గా కనిపిస్తూ ర‌చ్చ చేస్తుంది.

పక్క‌లో ఇదేం ప‌ని అమ్మ‌డు..

అయితే ర‌ష్మిక తాజాగా త‌న బెడ్ రూమ్ ఫొటో షేర్ చేసి అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చింది. ఉద‌యాన్ని ఎవ‌రు అందంగా మార్చారో తెలియ‌జేస్తూ క్యూట్ పిక్ షేర్ చేసింది. అయితే ర‌ష్మిక షేర్ చేసిన ఫొటోలో ఉన్న‌ది ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. తన పెట్ డాగ్ ఆరాతో క‌లిసి ప‌డుకొని క్యూట్‌గా పోజులు ఇచ్చింది. ఇది చూసిన వారు క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ర‌ష్మిక కొద్ది రోజులుగా తన పెట్ డాగ్ ఆరాని క‌లిగి ఉంది. నిద్రలేవగానే ఆరాతో గడపడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని రష్మిక మందాన చెప్పకనే చెప్పింది. మరోవైపు విజయ్ దేవరకొండతో ఆమెకు ఎఫైర్ ఉందని కొన్నాళ్లుగా గ‌ట్టి ప్ర‌చారం న‌డుస్తున్నా కూడా దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌డం లేదు.

ర‌ష్మిక మందాన నటిగా ఇప్పుడు ఫుల్ బిజీ. ఆమె చేతినిండా ప్రాజెక్ట్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. పుష్ప 2 విడుదల దగ్గర పడుతుండగా ఆ మూవీ షూటింగ్ కోసం చాలా క‌ష్ట‌ప‌డుతుంది ర‌ష్మిక‌. ఇందులో శ్రీవ‌ల్లి పాత్ర‌లో ర‌ష్మిక న‌టించ‌నుండగా, ఆ పాత్ర‌తో అల‌రించ‌బోతుంది. పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ పుష్ప చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది.కాగా గత ఏడాది యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ రూ. 900 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. ఇందులో ర‌ణ‌బీర్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది. ఇందులో రొమాంటిక్ స‌న్నివేశాల‌లో రెచ్చిపోయి న‌టించింది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది