National Crush Rashmika Mandanna Visuals In Black Outfit
Rashmika Mandanna : టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కంటే పరభాష హీరోయిన్లకే ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ క్రమంలో వచ్చిన హీరోయిన్ నే రష్మిక మందన. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వల్ల స్టార్ డం పొందింది రష్మిక మందన. తెలుగులో తొలి సినిమాతో ఆకట్టుకున్న రష్మిక మందన్న మొట్టమొదటి ఛాన్స్ ఇచ్చిన స్టార్ మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మికకి ఛాన్స్ రావడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రష్మిక ఒక్కసారిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
ఎప్పటికప్పుడు తన రెమ్యూనరేషన్ ని పెంచుకుంటూ వస్తుంది. ఈ అమ్మడు తాజాగా తన రెమ్యూనరేషన్ నీ రౌండ్ ఫిగర్ చేసిందట. నేషనల్ ఫ్రెష్ గా మారిన రష్మిక మందన బాలీవుడ్ లో కూడా తను ఏంటో నిరూపించాలని తెగ హడావిడి చేస్తుంది. అలాగే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఈ క్రమంలో తన డిమాండ్ ఎక్కువగానే ఉంది అనుకుందో ఏమో తన రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెంచేసింది. మొన్నటి వరకు కూడా మూడు కోట్లు,
Rashmika Mandanna answer to trollers
నాలుగు కోట్లు అంటూ పారితోషికం తీసుకున్న రష్మిక ఇప్పుడు ఏకంగా రౌండ్ ఫిగర్ చేసుకొని 5 కోట్లు అడిగేస్తుందట.ఇప్పుడు సినిమాలకు ఐదు కోట్లు పారితోషకాన్ని డిమాండ్ చేస్తుందట. ఇచ్చుకోగలిగిన వారికి మాత్రమే సినిమాలు చేస్తాను అంటుందట. అలాగే తాజాగా ఫేస్ వాష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఛాన్స్ కొట్టేసింది రష్మిక. అయితే రష్మిక ట్రోల్ చేసేవారు ఎంతోమంది ఉన్నా ఎన్ని రకాలుగా ట్రోల్ చేసిన రష్మిక వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వరుస ఆఫర్లు అందుకుంటూ కెరీర్ పరంగా చాలా బిజీగా గడుపుతుంది.
Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…
Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే…
Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…
Divi Vadthya : బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్కు చెందిన…
UPI : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
This website uses cookies.