balayya comments on krithi Shetty
Krithi Shetty : నటసింహం బాలయ్యకు తెలుగు పరిశ్రమలో ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ నీ అందుకున్నాడు బాలయ్య. ఒకపక్క సినిమాలు చేస్తున్న మరొక ఓటీటీ లో అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే బాలయ్య అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఆయన కోపం. ఎందుకంటే బాలయ్య ఉన్నది ఉన్నట్లు మొఖం మీద అనేస్తారు. తప్పు చేస్తే ఎదుటివాడు ఎలాంటి వారైనా సరే తెగ తిట్టేస్తాడు. అందుకే బాలయ్యతో మాట్లాడాలంటే జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ అంటారు అభిమానులు.
అయితే ఇటీవల వీరసింహారెడ్డి షూటింగ్లో కాస్ట్యూమ్ డిజైనర్ తో బాలయ్య గొడవ గురించి అందరికీ తెలుసు.కాస్ట్యూమ్ విషయంలో బాలయ్య బాగా హార్ట్ చేసిన ఆయన అందరి ముందే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు. ఈ క్రమంలో ఆయన హర్ట్ అయినట్టు తెలుస్తుంది. అయితే బాలయ్య కోపం గురించి గమనించిన యంగ్ హీరోయిన్ ఆయనతో సినిమా చేయడానికి భయపడిపోయి రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు యంగ్ బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
balayya comments on krithi Shetty
కృతి శెట్టి బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో అవకాశం వచ్చిన రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో బాలయ్య కోపం గురించి తెలుసుకున్న కృతి శెట్టి అమాయకత్వం, నడుచుకునే పద్ధతి బాలయ్యకు చాలా నచ్చిందట. పెద్దవారిని గౌరవించడంలో కృతి శెట్టి ఈ కాలంలో అందరి హీరోయిన్స్లలో నంబర్ వన్ అంటూ చెప్పుకొచ్చాడంట బాలయ్య . ఏది ఏమైనా ప్రస్తుత కాలంలో ఏంతమంది హీరోయిన్స్ లో బాలయ్య చేత పొగడ్తలు అందుకున్న హీరోయిన్ కృతి శెట్టి అని చెప్పవచ్చు. ప్రస్తుతం కృతి శెట్టి వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది.
తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోయిన్ గా పేరుపొందిన ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందంతో, హైట్…
CBI Court : హైదరాబాద్ సీబీఐ కోర్టు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో…
RTC Strike : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ జేఏసీ నేతలు, రవాణా శాఖ మంత్రి…
KTR : తెలంగాణలో రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బిఆర్ఎస్ , కేసీఆర్ పై చేసిన…
Alcohol and Tobacco : పొగాకు, మద్యంను సమర్థవంతంగా నివారించడానికి, మీ ట్రిగ్గర్లను అర్థం చేసుకోవడం, సహాయక వ్యవస్థను సృష్టించడం,…
Kanuga Health Benefits : కానుగ అనేది మిల్లెటియా పిన్నాటా అనే వృక్షశాస్త్ర నామంతో పిలువబడుతుంది. ఇది బఠానీ కుటుంబంలోని…
Today Gold Price : ఈ మే 6వ తేదీ మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల…
Mint Health Benefits : పుదీనా ఆకులు మన వంటకాలకు రుచికరమైనది మాత్రమే కాదు. అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను…
This website uses cookies.