Rashmika Mandanna : తనని ట్రోల్ చేసే ప్రతీ ఒక్కడికీ మూతి వాచిపోయే షాక్ ఇచ్చిన రష్మిక మందన్న..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rashmika Mandanna : తనని ట్రోల్ చేసే ప్రతీ ఒక్కడికీ మూతి వాచిపోయే షాక్ ఇచ్చిన రష్మిక మందన్న..!

 Authored By prabhas | The Telugu News | Updated on :4 December 2022,5:00 pm

Rashmika Mandanna : టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్స్ కంటే పరభాష హీరోయిన్లకే ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ క్రమంలో వచ్చిన హీరోయిన్ నే రష్మిక మందన. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వల్ల స్టార్ డం పొందింది రష్మిక మందన. తెలుగులో తొలి సినిమాతో ఆకట్టుకున్న రష్మిక మందన్న మొట్టమొదటి ఛాన్స్ ఇచ్చిన స్టార్ మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మికకి ఛాన్స్ రావడంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రష్మిక ఒక్కసారిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది.

ఎప్పటికప్పుడు తన రెమ్యూనరేషన్ ని పెంచుకుంటూ వస్తుంది. ఈ అమ్మడు తాజాగా తన రెమ్యూనరేషన్ నీ రౌండ్ ఫిగర్ చేసిందట. నేషనల్ ఫ్రెష్ గా మారిన రష్మిక మందన బాలీవుడ్ లో కూడా తను ఏంటో నిరూపించాలని తెగ హడావిడి చేస్తుంది. అలాగే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఈ క్రమంలో తన డిమాండ్ ఎక్కువగానే ఉంది అనుకుందో ఏమో తన రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెంచేసింది. మొన్నటి వరకు కూడా మూడు కోట్లు,

Rashmika Mandanna answer to trollers

Rashmika Mandanna answer to trollers

నాలుగు కోట్లు అంటూ పారితోషికం తీసుకున్న రష్మిక ఇప్పుడు ఏకంగా రౌండ్ ఫిగర్ చేసుకొని 5 కోట్లు అడిగేస్తుందట.ఇప్పుడు సినిమాలకు ఐదు కోట్లు పారితోషకాన్ని డిమాండ్ చేస్తుందట. ఇచ్చుకోగలిగిన వారికి మాత్రమే సినిమాలు చేస్తాను అంటుందట. అలాగే తాజాగా ఫేస్ వాష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఛాన్స్ కొట్టేసింది రష్మిక. అయితే రష్మిక ట్రోల్ చేసేవారు ఎంతోమంది ఉన్నా ఎన్ని రకాలుగా ట్రోల్ చేసిన రష్మిక వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా వరుస ఆఫర్లు అందుకుంటూ కెరీర్ పరంగా చాలా బిజీగా గడుపుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది