Rashmika Mandanna : వామ్మో.. రష్మిక మందన్న వంగిమరీ చూపిస్తుంది.. ఈ వీడియో చూస్తే కుర్రాళ్లు ఆగుతారా..?
Rashmika Mandanna సినిమా రంగంలో అదృష్టం అంటే రష్మిక మందనదే Rashmika Mandanna అనీ చెప్పవచ్చు. కెరియర్ కన్నడ ఇండస్ట్రీలో స్టార్ట్ చేసినా గాని.. “చలో” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి అతి తక్కువ కాలంలో తిరుగులేని ఇమేజ్ సంపాదించింది. “చలో” సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన “గీత గోవిందం”.. కుర్రాలలో మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత వరుసగా బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న రష్మిక మహేష్ బాబుతో “సర్కారు వారి పాట” తో సినిమా చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఆ తర్వాత వెంటనే సుకుమార్ దర్శకత్వంలో బన్నీతో చేసిన “పుష్ప” రష్మిక Rashmika Mandanna కెరియర్ గ్రాఫ్ అమాంతం పెంచేసింది. “పుష్ప” దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో రష్మికకి ఇమేజ్ తీసుకొచ్చింది. “పుష్ప” తర్వాత రష్మిక మందన చాలావరకు పాన్ ఇండియా ప్రాజెక్టులే ఒప్పుకుంటూ కెరియర్ కొనసాగిస్తుంది. ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క…టూర్స్ తో వార్తలు నిలుస్తున్న రష్మిక సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులకు ఎంతో దగ్గరవుతూ ఉంది. “పుష్ప” తర్వాత రష్మిక చాలావరకు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ అవకాశాలు అందుకోవటం జరిగింది.
Rashmika Mandanna AT Mission Majnu Promotion
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో “మిషన్ మజ్ను” అనే సినిమా చేయడం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఓ కార్యక్రమంలో… మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రష్మిక మందన్న… వంగి మరి ఎద అందాలు చూపించడం సంచలనంగా మారింది. ఆ విజువల్స్ మరియు వీడియో సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. రష్మిక అందాలకు కుర్ర కారు భారీ ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
