Rashmika Mandanna : మ‌త్తెక్కించే అందాల‌తో రష్మికా మందన్నబ్యూటీఫుల్ ట్రీట్.. కుర్రాళ్లు పులుపెక్కిపోతున్నారుగా..!

Authored By Sam C | The Telugu News | Published on: August 3, 2022, 11:30 am

Rashmika Mandanna : నేష‌న‌ల్ క్ర‌ష్ రష్మికా మందన్న గురించి పెద్ద‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల‌లోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ‘ఛలో’ నుంచి మొదలుకొని ‘గీత గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’, ‘పుష్ప’ వంటి భారీ హిట్లను సొంతం చేసుకుంది. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చినా రష్మిక క్రేజ్‌ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే వస్తోందనే చెప్పాలి. ఈ బ్యూటీ తెలుగులో ‘పుష్ప 2’ మూవీ చేయనుంది. అలాగే, ‘మిష‌న్ మ‌జ్ను’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అలాగే, అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌బై’ అనే సినిమాలోనూ నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’తో పాటు పలు దక్షిణాది మూవీలలో చేస్తోంది.

Rashmika Mandanna : రష్మికా మందన్న జోరు..

వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తున్న ర‌ష్మిక సోష‌ల్ మీడియాలోను కుర్రాళ్ల‌కు మంచి ట్రీట్ అందిస్తుంటుంది. తాజాగా ర‌ష్మిక టైట్ డ్రెస్‌లో కేక పెట్టించేలా హోయ‌లు పోయింది. ర‌ష్మిక రోజురోజుకి ఇలా గ్లామర్ షో చేస్తుండ‌డం చూసి ఎవ‌రు త‌ట్టుకోలేక‌పోతున్నారు. చూస్తుంటే ర‌ష్మిక రానున్న రోజుల‌లో బాలీవుడ్‌లోను చక్రం తిప్ప‌నుంద‌ని అంటున్నారు. ఇటీవ‌ల ర‌ష్మిక ఎక్కువ‌గా వెరైటీ డ్రెస్సులు ధ‌రిస్తూ వార్త‌ల‌లో నిలుస్తుంది. ఆమె కోసం బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరుస్తుంది. ఇటు తెలుగు.. అటు తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా మారింది. ఎక్కడ చూసినా.. రష్మికనే కనిపిస్తుంది. దీనికి తోడు ఈ భామ సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తూనే ఉంటుంది.

Rashmika Mandanna beautiful Video

Rashmika Mandanna beautiful Video

వేరే భాషల చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ రష్మిక మందన్నా తన మొదటి ప్రాధాన్యాన్ని మాత్రం తెలుగుకే ఇస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడామె పలు చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ ‘సీతా రామం’ అనే తెలుగు సినిమాను కూడా చేసింది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్నాడు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల అవుతుంది. ఈ సినిమాలో ర‌ష్మిక పాత్ర‌కు మంచి మార్కులు ప‌డ‌నున్నాయ‌ని అంటున్నారు.

Sam C

No bio available for this author.

  1. "AP BC Politics : లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఓట్లపై రసవత్తర పోరు.. టీడీపీ, వైసీపీ మధ్య మొదలైన అసలైన మైండ్‌గేమ్!"

  2. "Chandrababu : జగనన్న కాలనీలపై కూటమి సర్కార్ సంచలన అడుగు.. 45 రోజుల డెడ్‌లైన్‌తో మంత్రుల కమిటీ ఏర్పాటు!"

  3. "Chinna Srinu : చిన్న శ్రీను లేకుండా విజయనగరంలో వైసీపీ నిలబడగలదా? బొత్స ఫ్యామిలీకి జీవన్మరణ సమస్యేనా..?"

  4. "AP Local Body Elections : ఈవీఎంలు లేవు.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు! ఏపీ ఎస్ఈసీ ప్రకటనతో పొలిటికల్ వర్గాల్లో ప్రకంపనలు..!"

  5. "Telangana Current Bills : తెలంగాణ ప్రజలకు కరెంట్ ఛార్జీల షాక్ ? ట్రూ-అప్ భారంపై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్..!"

  6. "Dasara Special Buses : దసరా ప్రయాణికులకు ఆర్టీసీ భారీ గుడ్‌న్యూస్.. ఏకంగా 5,261 స్పెషల్ బస్సులు, ఛార్జీల పెంపు ఉందా..?"

  7. "Jabardasth Nookaraju : స్కిట్‌కి రూ.5 వేలు ఇస్తే ఈఎంఐలే దిక్కు.. జబర్దస్త్ నూకరాజు షాకింగ్ కామెంట్స్"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp