Rashmika Mandanna : కాస్మో పొలిటన్ లో రష్మిక రచ్చ..!
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక ఓ పక్క సినిమాలే కాదు మరోపక్క ఫోటో షూట్స్ తో కూడా పిచ్చెక్కిస్తుంది. సౌత్ లోనే కాదు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అమ్మడి హవా కొనసాగుతుంది. లాస్ట్ ఇయర్ యానిమల్ తో రచ్చ చేసిన రష్మిక ఈమధ్యనే రిలీజైన పుష్ప 2 తో మరో బ్లాక్ బస్టర్ కొట్టింది…
Rashmika Mandanna : కాస్మో పొలిటన్ లో రష్మిక రచ్చ..!
Rashmika Mandanna పాన్ ఇండియా లెవెల్ లో అమ్మడు..
ఇక పాన్ ఇండియా లెవెల్ లో అమ్మడు సాధిస్తున్న విజయలాతో పాటు కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇక లేటెస్ట్ గా కాస్మో పొలిటన్ మేగజైన్ కోసం అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది రష్మిక. ఒంటి మీద ఉల్లిపొర లాంటి డ్రస్ తో పైన పులితోలు లాంటి ఉలెన్ జాకెట్ తో బాబోయ్ పిచ్చెక్కిస్తుంది.
నేషనల్ క్రష్ పేరుకి అమ్మడు చేస్తున్న ఫోటో షూట్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. రష్మిక కాస్మో పొలిటన్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్కడ ఇక్కడ ఎక్కడైనా తనదే డామినేషన్ అనిపించేలా చేస్తుంది అమ్మడు. Rashmika Mandanna, Rashjmika, Rashmika Photoshoot, Rashmika Casmopolitan Photoshoot