Rashmika Mandanna : ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక మందన. 2021 “పుష్ప” సినిమా.. రష్మిక తలరాతను పూర్తిగా మార్చేసింది. మొదట కనడ ఇండస్ట్రీలో రాణించిన రష్మిక “చలో” సినిమాతో తెలుగులో అడుగుపెట్టి తిరుగులేని పాపులారిటీ సంపాదించింది. ఇదిలా ఉంటే హీరోయిన్ గా తన కెరియర్ స్టార్ట్ అవ్వకముందు ఓ డైరెక్టర్ తో కలిగిన ఇబ్బంది రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన కెరియర్ ప్రారంభంలో.. హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టకు ముందు ఓ స్టార్ దర్శకుడు ఫోన్ చేశారట.
అయితే అది ప్రాంక్ కాల్ అని రష్మిక… అనుకొని కట్ చేయడం జరిగిందంట. పదేపదే చేస్తూ ఉండటంతో సినిమాలో చేసే ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఆ నంబర్ ని బ్లాక్ లో పెట్టడం జరిగిందట. అయినా కానీ ఆ స్టార్ దర్శకుడు రష్మిక మందననీ వదల లేదట. తర్వాత రష్మిక మందన స్నేహితులతో అనేక ప్రయత్నాలు చేసినా గాని స్పందించకపోవడంతో ఈసారి ఏకంగా క్లాస్ టీచర్ ద్వారా సదరు దర్శకుడు నేరుగా రంగంలోకి దిగటం జరిగిందట. దీంతో ఒక్కసారిగా రష్మిక షాక్ అయినట్లు..సినిమా ఒకే చేయడం జరిగిందట. ఇప్పుడు ఆ దర్శకుడు కారణంగానే … ఈ రీతిగా కెరియర్ లో దూసుకుపోతున్నట్లు రష్మిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇదిలావుండగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక్కొక్క సినిమాకి దాదాపు 5 కోట్ల పారితోషకం చార్జి చేస్తూ నెంబర్ వన్ హీరోయిన్ గా రాజ్యమేలుతోంది. నేడు రష్మిక మందన పుట్టినరోజు కావడంతో “పుష్ప” సినిమా టీం స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. “పుష్ప” సినిమాతో పాటు.. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా నటిస్తోంది. లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టు కూడా రష్మిక లైన్ లో పెట్టడం జరిగింది. ఈ రీతిగా వరుస ప్రాజెక్టులతో రష్మిక దూసుకుపోతోంది.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.