
Rashmika Mandanna counter to the Vijay Deverakonda
Vijay Deverakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలిసారి బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండేతో కలిసి లైగర్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదల కానుండగా, ఈ సినిమా కోసం అనన్య, విజయ్ తెగ హడావిడి చేస్తున్నారు. తెలుగు, హిందీలో రూపొందించగా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. విడుదలకు దగ్గరవుతున్న ఈ చిత్రాన్ని మేకర్స్ క్రేజీగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో విజయ్ దేవరకొండ అనన్య పాండే కలిసి పాల్గొనడంతో పాటు.. క్రేజీ ఫొటోషూట్లతోనూ అదరగొడుతున్నారు. ఇప్పటికే నార్త్, సౌత్ అంతటా కలియ తిరుగుతున్న ఈ జంట తాజాగా హైదరాబాద్ లోనే ప్రత్యక్షమైంది.
అనన్య పాండే లైగర్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుండటంతో విజయ్ దేవరకొండ ఇంట్లో సినిమా ఘన విజయం సాధించాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో విజయ్ కుటుంబ సభ్యులతో పాటు అనన్య పాండే కూడా పాల్గొంది. ఈ సందర్భంగా విజయ్ తల్లి మాధవి పూజానంతరం ‘లైగర్’ జోడీని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనన్య పాండే తాజాగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది. విజయ్ ఇంట్లో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నట్టు తెలిపింది.
Rashmika Mandanna counter to the Vijay Deverakonda
ఆశీర్వదించిన విజయ్ అమ్మగారికి ‘థ్యాంక్యూ ఆంటీ’ అంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. లైగర్ సినిమా ప్రమోషన్ ఏమో కాని విజయ్, అనన్య చేస్తున్న రచ్చ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సినిమా ప్రమోషన్స్ పేరుతో ఇంత హంగామా అవసరం లేదని కొందరు కామెంట్స్ చేస్తుండగా, విజయ్ గార్ల్ ఫ్రెండ్‌గా చెప్పబడుతున్న రష్మిక ఏకంగా ఫైర్ కూడా అయిందట. పంతులని పిలిపించి..ఇంట్లో కూర్చోని పూజలు చేస్తే సినిమా హిట్ అవుతుందా..? మనలో టాలెంట్ ఉండాలి..స్టార్ సన్స్ అండ్ డాటర్స్ అయిన కారణంగా హిట్స్ రావుగా అంటూ..ఫ్రెండ్స్ దగ్గర అనన్య కి పగిలిపోయే కౌంటర్ వేసిందట. దీనికి సంబంధించి ప్రస్తుతం నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తుంది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.