Rashmika Mandanna : వ‌ర్క‌వుట్స్ ఏమో కాని రష్మికా మందన్న అందాల ఆర‌బోత‌ని చూడ‌లేక‌పోతున్నాంగా..!

Authored By Sam C | The Telugu News | Updated on : 28 March 2022, 9:30 pm

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక‌. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా మారింది. ఒక‌ప్పుడు తెలుగు చిత్రాల‌కి ప‌రిచ‌యం అయిన ఈ ముద్దుగుమ్మ ఆల్రెడీ బాలీవుడ్ చిత్రాలు కమిట్ అయింది. అందులో కొన్ని సినిమా సెట్స్ మీదుంటే.. ఇంకొన్ని షూటింగ్‌లను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పుష్ప ఫీవర్‌తోరష్మికా మందన్నమంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. నార్త్‌లో పుష్ప ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక పుష్ప రెండో పార్ట్ కోసం పనులు జరుగుతున్నట్టున్నాయి. అయితే రష్మిక మాత్రం సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్‌లో ఉంటూ సందడి చేస్తోంది.

వ‌ర్క‌వుట్స్ తో ఫుల్ బిజీగా ఉంటూ అందాల ర‌చ్చ చేస్తుంది ర‌ష్మిక‌. ఈ అమ్మ‌డు పొట్టి దుస్తుల‌లో అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. రీసెంట్‌గా కాస్త హీటెక్కించే పిక్ షేర్ చేసిన ర‌ష్మిక తాజాగా వీడియో షేర్ చేసింది. ఇందులో ర‌ష్మిక పొట్టి దుస్తుల‌లో క్యూట్ అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేసింది. వ‌ర్క‌వుట్స్ ఏమో కాని ఈ అమ్మడి ఆర‌బోత‌కు ప్ర‌తి ఒక్క‌రు మంత్ర‌ముగ్ధులు అవుతున్నారు. ర‌ష్మిక‌కి సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. ర‌ష్మిక రీసెంట్‌గా పోస్ట్ లో ఫిట్‌నెస్‌ కోసం చేసేవి మొదట్లో కష్టంగా అనిపిస్తాయి. కానీ అలవాటయ్యాక చాలా సరదాగా ఉంటుంది. ఫిట్‌నెస్‌ గోల్స్‌ని రీచ్‌ అయ్యేకొద్దీ మనలో ఉత్సాహం పెరుగుతుంది’’ అన్నారు.

Rashmika Mandanna cute workout video viral

Rashmika Mandanna cute workout video viral

Rashmika Mandanna : బాబోయ్ ర‌ష్మిక రచ్చ మాములుగా లేదుగా..

తెలుగులో అగ్రహీరోయిన్‌గా దూసుకెళుతున్న ఈ కన్నడ బ్యూటీ హిందీ సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా వర్కవుట్స్‌ని మాత్రం మిస్‌ కానంటున్నారు రష్మికా మందన్నా. రష్మిక మందన్నా ఫిట్‌నెస్‌ విషయంలో రాజీపడదు. తన బాడీని సన్నగా, నాజూకుగా ఉంచుకుంటూ తెరపై మంత్రముగ్దుల్ని చేస్తుంది. నిత్యం ఎనర్జిటిక్‌గా ఉంటూ అలరిస్తుంటుంది. నేషనల్‌ క్రష్‌గా పాపులారిటీని సొంతం చేసుకున్న రష్మిక మందన్నా గ్లామర్‌ డోస్‌ పెంచుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తన క్లీవేజ్‌ అందాలు, హాట్‌ థైస్‌, నావెల్‌ షో ఇలా అన్ని రకాలుగా గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవుతుంది. తాను కమర్షియల్‌ హీరోయిన్‌నే అని నిరూపించుకుంటుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి