Rashmika Mandanna dance with shoes
Rashmika Mandanna : కన్నడ ముద్దుగుమ్మ రష్మిక అందాల ఆరబోతలో అస్సలు తగ్గడం లేదు. కెరీర్ మొదట్లో చాలా పద్దతిగా కనిపించిన రష్మిక ఇప్పుడు మాత్రం అందాల ఆరబోతలో కాంప్రమైజ్ కావడం లేదు. ఎప్పటికప్పుడు కొత్తకొత్తగా అందాలు ఆరబోస్తూ తెగ రచ్చ చేస్తుంది. ఈ బ్యూటీ మెస్మరైజింగ్ లుక్స్‌కి కుర్రకారు మైమరచిపోతున్నారు. తాజాగా రష్మిక షూస్ యాడ్‌లో భాగంగా అందరి మనసులు దోచుకుంది. టైట్ టీ షర్ట్ ధరించి కేక పెట్టించింది. రష్మిక అందాల ఆరబోతకు కుర్రకారు మైమరచిపోతున్నారు. ఈ అమ్మడి న్యూ లుక్స్ నెట్టింట వైరల్‌గామారుతున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లామర్ బ్యూటీ రష్మిక మండన్న సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టా, ట్విట్టర్ లో మొత్తంగా 35 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్, తన మూవీ అప్డేట్స్ ను అభిమానులకు ఎప్పటికప్పుడు అందజేస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటోంది. గతేడాది పుష్ప మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించి ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీతో రష్మిక పాపులారిటీ డబుల్ అయ్యింది. ఇటీవల హీరో శర్వానంద్ నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీలో నటించి మరో హిట్ ను ఖాతాలో వేసుకుంది.ఇటీవల ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్‌లో అడుగు పెట్టింది.
Rashmika Mandanna dance with shoes
రెండేళ్ల కిందనే ‘రష్మిక మండన్న’ పేరుతో ఛానెల్ క్రియేట్ చేసినా.. పెద్దగా యాక్టివ్ గా లేదు. కానీ గత కొద్ది రోజులుగా యాక్టివ్ గా ఉంటోంది. ఈ సందర్భంగా గురువారం నెటిజన్లతో లైవ్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా రష్మికకు ఫ్యాన్స్ నుంచి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటన్నింటినికి బదులిచ్చింది రష్మిక. అయితే ఓ నెటిజన్ తన ఎంగేజ్ మెంట్ బ్రేకప్ పై ప్రశ్నించాడు. ‘మీ ఎక్స్ లవ్, ఎంగేజ్ మెంట్ బ్రెకప్ పై తెలుసుకోవాలని ఉంది’ అంటూ అడిగిన ప్రశ్నకు రష్మిక ఎలాంటి బదులివ్వలేదు. మౌనంగా ఉండిపోయింది.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.