Rashmika Mandanna : ఉప్పొంగుతున్న ర‌ష్మిక ఎద అందాలు.. మెంట‌లెక్కిపోతుందంటున్న అభిమానులు

Authored By Sam C | The Telugu News | Published on: September 27, 2022, 10:30 am

Rashmika Mandanna : నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక ఒక‌వైపు సినిమాల‌తో సంద‌డి చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో నానా ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డు గ‌తంలో క‌న్నా ఇప్పుడు దారుణంగా అందాలు ఆర‌బోస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతుంది. ఫ్రంట్ బ్యాక్ తెగ చూపిస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. హిందీలోకి వెళ్లాక‌ ఆమె క్రేజ్‌ మామూలుగా లేదు. హిందీలోకి వెళ్లాక మరింత జోరుమీదుంది. తనకు అడ్డే లేదనేలా ఆమె హంగామా ఉండటం విశేషం. అది కెరీర్‌ పరంగానే కాదు, అందాలను ఆరబోయడంలోనూ కనిపిస్తుండటం చెప్పుకోదగ్గ విషయం. ఈ అమ్మ‌డు అస్స‌లు ఇంటర్నెట్‌లో కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు.

అందాలను ఓపెన్‌గా చూపిస్తూ రెచ్చిపోయింది. ఉప్పొంగే ఎద అందాలను ఫిల్టర్‌ లేకుండా చూపిస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా ర‌ష్మిక అందాల‌తో ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. ర‌ష్మిక‌ని ఇలా చూసి కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు. బ్యూటీ అందాల‌కు మెస్మ‌రైజ్ అవుతున్నారు. ప్ర‌స్తుతం ర‌ష్మిక క్యూట్ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. తాను గోల్డెన్ గర్ల్ అయ్యానని తెలిపింది. ఎందుకంటే ఈ ఫోటోలు చూస్తే మీరే ఒప్పుకుంటారని పేర్కొంది. గోల్డెన్‌ కలర్‌ డ్రెస్‌లో హోయలు పోయింది రష్మిక. కొంగు పక్కకి జరిపి మరీ తన హాట్‌ అందాలను చూపిస్తూ రచ్చ చేయడం విశేషం. ఇక ఇప్పుడు రష్మిక మందన్నా బాలీవుడ్‌లో బిజీగా ఉంది. అక్కడ మూడు సినిమాలు చేస్తుంది.

Rashmika Mandanna dangerous looks viral on instagram

Rashmika Mandanna dangerous looks viral on instagram

Rashmika Mandanna : బాబోయ్.. ఏమందాలు ఇవి..

అమితాబ్‌ బచ్చన్‌తో `గుడ్‌బై`, రణ్‌బీర్‌ కపూర్‌తో `యానిమల్‌`, సిద్ధార్థ్ తో `మిషన్‌ మజ్ను` లో నటిస్తుంది. ఇందులో బిగ్‌బీతో కలిసి నటించిన `గుడ్‌బై` చిత్రం వచ్చే నెలలో 7న దసరా కానుకగా విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్ర‌మోషన్స్‌లో భాగంగా తెగ యాక్టివ్ అయింది. స‌రికొత్త స్టైల్ డ్రెస్‌లు ధ‌రించి నానా ర‌చ్చ చేస్తుంది. బాలీవుడ్‌ వెళ్లాక రష్మిక మందన్నా గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది. కమర్షియల్‌ నటిగా తానూ నిరూపించుకోవడం కోసమా, నార్త్ ఆడియెన్స్ కి దగ్గరవ్వాలనో కారణం ఏదైనా రష్మిక మాత్రం బౌండరీలు బ్రేక్ చేసి అందాలు ఆరబోస్తుంది. ఈ అమ్మ‌డు త్వ‌ర‌లో పుష్ప 2 చిత్ర షూటింగ్‌లో కూడా పాల్గొన‌నుంది. ర‌ష్మిక‌కి పుష్ప చిత్రంతోనే ఫుల్ పాపులారిటీ ద‌క్కిన విష‌యం తెలిసిందే.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp