Rashmika Mandanna : ర‌ష్మిక మందన్న ఎద అందాల జాత‌ర‌.. గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తుందిగా..!

Authored By Sam C | The Telugu News | Published on: July 3, 2022, 1:00 pm

Rashmika Mandanna : టాలీవుడ్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ యాక్ట్రెస్‌ల‌లో ర‌ష్మిక మందన్న ఒక‌రు. ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ర‌ష్మిక మందన్న ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 2020లో నేషనల్ క్రష్‌గా ఎంపికైంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా అదరగొట్టింది. తాాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక .. అఫ్రీన్ అనే ముస్లిమ్ యువతి పాత్రలో నటిస్తోంది. ఈ అమ్మ‌డి ఖాతాలో ప‌లు సినిమాలు ఉన్నాయి. తెలుగులోనే కాక త‌మిళం, హిందీ భాష‌ల‌లో సినిమాలు చేస్తుంది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ర‌ష్మిక అప్పుడ‌ప్పుడు క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంది. తాజాగా అందాల ముద్దుగుమ్మ జీన్స్ ద‌రించి ఎద అందాల జాత‌ర‌తో కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంటుంది. ప్ర‌స్తుతం ర‌ష్మిక క్యూట్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయి. ఈ అమ్మ‌డిని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు స్ట‌న్ అవుతున్నారు. ఆ మ‌ధ్య రష్మిక మరో జన్మంటూ ఉంటే అబ్బాయిలాగా పుట్టాలి అనుకుంటున్నానని తెలిపింది.” నెక్ట్స్ లైఫ్‌లో అబ్బాయిగా పుట్టాల‌నుకుంటున్నా. పుష్ప‌, ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేసిన త‌ర్వాత ఇలా నిర్ణ‌యం తీసుకున్నా.

Rashmika Mandanna dashing looks viral

Rashmika Mandanna dashing looks viral

Rashmika Mandanna : కేక పెట్టించే అందం…

ఈ సినిమాల కోసం డిఫ‌రెంట్ కాస్ట్యూమ్ వేసుకొని చాలా విసిగిపోయాను” అని చెప్పుకొచ్చింది రష్మిక. ఈ క‌న్న‌డ బ్యూటీ టైం ఇప్పుడు బాగా న‌డుస్తుంది. గీత గోవిందంతో తెలుగులో సూప‌ర్ పాపులారిటీ సాధించిన ర‌ష్మిక. తాజాగా పుష్ప మూవీతో నేష‌న‌ల్ వైడ్ ఫ్యాన్స్‌ను బాగా పెంచుకొంది. దీంతో ఈ అమ్మ‌డు రెమ్యున‌రేష‌న్ పెంచాల‌ని భావిస్తోంది. పుష్ప రెండవ భాగం ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లి 2022 చివరి నాటికి థియేటర్లలోకి రానుందని చిత్ర దర్శకుడు సుకుమార్ గతంలో ప్రకటించారు. రష్మికకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన ఆదరణ ఉంది కానీ పుష్ప: ది రైజ్ విడుదలైన తర్వాత, ఆమె ప్రజాదరణ మరియు అభిమానుల ఫాలోయింగ్ దేశ వ్యాప్తంగా పెరిగింది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp