Rashmika Mandanna Funny Post Geoes Viral
Rashmika Mandanna : రష్మిక మందన్న తెరపై అంత అల్లరి చేస్తుంటుందో.. బయట కూడా అంతే నాటీగా ఉంటుంది. ఆమె పాత్రలు కూడా ఆమె రియల్ కారెక్టర్‌కు కాస్త దగ్గరగా ఉంటున్నట్టు అనిపిస్తాయి. ఇక ఆమె తన అందంతో ఇప్పుడు కుర్రకారును కట్టిపడేస్తోంది. రష్మిక చేసే పాత్రలు, ఆమె నెట్టింట్లో చేసే సందడికి అభిమానులు ఫిదా అవుతుంటారు. అలా ఆమెకు విపరీతమైన అభిమాన గణం ఏర్పడింది. రష్మిక మందన ప్రస్తుతం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతోంది. సీతారామం సినిమాతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. అఫ్రిన్ పాత్రతో రష్మిక మందన్న అందరినీ ఆశ్చర్యపరిచింది.
రష్మిక తన పాత్రతో ఇంత ప్రభావం చూపిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అలా రష్మిక ఒక్కసారిగా అందరినీ తన పాత్ర, ఆ నటనతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇప్పుడు రష్మిక తన ఫ్యాన్స్‌తో సందడి చేస్తోంది. సీతారామం కంటే ముందు ఆ సినిమా ప్రమోషన్స్‌లో అంత కనిపించలేదు. ఇక సినిమా హిట్ అవ్వడం, తన పాత్రకు సూపర్ రెస్పాన్స్ రావడంతో మీడియా ముందుకు వచ్చింది. ఇంటర్వ్యూలు ఇచ్చింది. అలా రష్మిక ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
Rashmika Mandanna Funny Post Geoes Viral
అయితే తాజాగా ఆమె తన ఇన్ స్టా గ్రాంలో ఓ పోస్ట్ వేసింది. చిన్నతనంలో చేసే నాటీ పనులు ఇప్పుడు కూడా చేసేస్తోందట. ఎవరైనా చిన్నతనంలో పుస్తకాలు వాడినప్పుడు చివరి పేజీలో.. ఏవేవో పిచ్చి గీతలు గీస్తుంటాం.. ఆడవాళ్లు అయితే ముగ్గులు, పూలు గీస్తుంటారు. ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా? నేను మాత్రం ఇలాంటివి చేస్తుంటాను అని రష్మిక ఫన్నీగా చెప్పుకొచ్చింది.
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
This website uses cookies.