Rashmika Mandanna is in troubles
Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్, కోలీవుడ్,బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలలో తన హవా చూపిస్తుంది. బాలీవుడ్ లో రెండు సినిమాలకు ఆమె సంతకం చేసినట్లు సమాచారం. ఇక ఇటు తెలుగులోనూ పుష్ప 2లో నటిస్తున్నారు. ఈ రోజు విడుదలైన సీతా రామమ్ లోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. రష్మిక అందం, అభినయం గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిందే. ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆమె అందానికి ఫిదా అయ్యారు కాబట్టే.. ఆమె నేషనల్ క్రష్ గా గుర్తింపు సాధించుకున్నారు.
ప్రజెంట్ బాలీవుడ్ లోవరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. తన నెక్స్ట్ సినిమాలో భాగంగా..కొన్ని సీన్స్ కోసం కోర్టు మెట్లు ఎక్కనుందట. ఈ సినిమా లో అమ్మడి రోల్ చాలా ఢిఫరెంట్ గా ఉంటుందని..బాలీవుడ్ జనాలకి నచ్చుతుందని అంటున్నారు మేకర్స్. రష్మిక పాత్రపై ప్రస్తుతం చర్చ నడుస్తుంది. రష్మిక సహజంగానే చాలా అందంగా ఉంటుంది. కానీ.. తన స్కిన్ విషయంలో ఆమె చాలా జాగ్రత్త తీసుకుంటారు. ఆ క్రమంలో వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటుంది.
Rashmika Mandanna is in troubles
రష్మిక క్రేజ్ బాగా పెరగడంతో పుష్ప రెండవ భాగమైన “పుష్ప: ది రూల్” సినిమా కోసం నిర్మాతలు రష్మిక మందన్న కు ఏకంగా నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా తెలుగులో మాత్రమే కాక మరోవైపు మూడు నాలుగు బాలీవుడ్ సినిమాలలో కూడా బిజీగా ఉంది ఈ భామ. ఇంస్టాగ్రామ్ లో కూడా ఈమెకు బాగానే ఫాలోయింగ్ ఉంది. కానీ కీర్తి సురేష్ సాయి పల్లవి వంటి హీరోయిన్లు కూడా ఇంకా తక్కువ రెమ్యూనరేషన్ కి సినిమా చేస్తున్నప్పుడు ఇంత భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరి రష్మిక మందన్న ను ఎవరు తీసుకుంటారు అని కూడా ఇప్పుడు డిస్కషన్లు జరుగుతున్నాయి.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.