Rashmika Mandanna latest pics
Rashmika Mandanna : హీరోయిన్ రష్మికా మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ నుండి స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగులో మంచి పేరు సంపాదించింది. “చలో” సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి “గీతా గోవిందం”తో… తిరుగులేని విజయం సాధించింది. తర్వాత అనేక అవకాశాలు అందుకుని 2021లో “పుష్ప” సినిమాతో ప్రపంచ స్థాయిలో విజయం సాధించింది. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుని రాణిస్తున్న రష్మిక… తాజాగా ఓ ఫోటోషూట్ లో పాల్గొంది.
Rashmika Mandanna latest photo shoot video viral in instagram
ఈ ఫోటో షూట్ లో ఫ్రంట్ పార్ట్ అందాలతో పాటు తొడలు చూపిస్తూ… ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. బ్లాక్ డ్రెస్ లో బికినీ తరహాలో తొడలు మరియు ఏద అందాలు చూపిస్తున్న రష్మిక మందన వీడియోకీ భారీ ఎత్తున లైకులు కామెంట్లు వస్తున్నాయి. వీడియోలో రష్మిక కసి చూపులతో… సెగలు పెంచుతూ ఉంది. రకరకాల దుస్తులలో ఫోటోషూట్ చేయడం జరిగింది. కాగా ప్రస్తుతం “పుష్ప 2” సినిమా చేస్తోంది.
Rashmika Mandanna latest photo shoot video viral in instagram
నెల రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. మొదటి షెడ్యూల్ వైజాగ్ తర్వాత హైదరాబాద్ లో షూటింగ్ జరిగింది. త్వరలోనే బ్యాంకాక్ లో దట్టమైన అడవులలో “పుష్ప 2” కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. చాలావరకు సినిమాల కంటే సోషల్ మీడియాలో ఇటీవల రష్మిక బాగా వైరల్ అవుతూ ఉంది. ఒకపక్క ఈ రకమైన ఫోటోషూట్లతో పాటు మరోపక్క విజయ్ దేవరకొండ తో కలిసి సీక్రెట్ గా వెళ్తున్న టూర్ లతో వార్తల్లో నిలుస్తూ ఉంది.
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
This website uses cookies.