
rashmika mandanna latest photos in instagram
Rashmika Mandanna : సౌత్ నార్త్ అనే తేడా లేకుండా వరుస అవకాశాలతొ అదరగొడుతున్న కన్నడ భామ రష్మిక మందన్న, Rashmika Mandanna తను చేస్తున్న సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా వార్తల్లో ఉంటుంది. లేటెస్ట్ గా మరోసారి తన అందాలకు పని చెబుతూ రెచ్చిపోయింది అష్మిక. లైట్ గ్రీన్ కలర్ బ్లేజర్ తో లోపల బ్రా కూడా కనిపించే రేంజ్ లో అందాల ఆరబోత చేస్తుంది అమ్మడు. తన అందంతో ఆడియన్స్ కి మెంటల్ ఎక్కించేస్తుంది రష్మిక,Rashmika,. కిరిక్ పార్టీ సినిమా,Kirik Party Movie, తో ఫేమస్
అయ్యి తెలుగులో ఛలో,Chalo in Telugu తో ఎంట్రీ ఇచ్చి స్టార్ ఛాన్స్ లు అందుకుంది అమ్మడు. ఓ పక్క తన నటనతో ఆకట్టుకుంటూ తన గ్లామర్,Glamour సైడ్ కూడా చూపిస్తుంది రష్మిక. అమ్మడి స్కిన్ షోకి కుర్రాళ్లు పిచ్చోళ్లు అవుతున్నారంటే నమ్మాలి. ఈమధ్య బాలీవుడ్,BollyWood, సైడ్ కూడా వెళ్లిన అమ్మడు అక్కడ నీళ్లు బాగా పడినట్టు ఉన్నాయి. అందుకే గ్లామర్ షో,Glamour Show,లో ఒంటి మీద బట్టలు నిలవడం లేదు. రష్మిక చేస్తున్న ఈ హాట్ షో అమ్మడికి మంచి మైలేజ్ తెచ్చి పెడుతుంది.
rashmika mandanna latest photos in instagram
బాలీవుడ్, BollyWood,లో గుడ్ బై, మిషన్ మజ్, Good bye, Mission Maj, ను సినిమాలు చేయగా ప్రస్తుతం అక్కడ యానిమల్ సినిమాలో నటిస్తుంది. సినిమాల లెక్క ఎలా ఉన్నా హాట్ షోలో అమ్మడు టాప్ లేపేస్తుంది. అందుకు ఎక్సాంపుల్ గా లేటెస్ట్ ఫోటో షూట్,Latest photo shoot, అని చెప్పొచ్చు. బ్రా కూడా కనిపించేలా ఎక్స్ పోజ్ చేస్తుంది అంటే రష్మిక వేరే లెవల్ అని అంటున్నారు ఆమె ఫ్యన్స్. విజయ్ తో వారసుడు సినిమా చేసిన అమ్మడు తెలుగులో రెండు ప్రాజెక్ట్ లలో డిస్కషన్స్ లో ఉంది. వీటితో పాటుగా బాలీవుడ్ లో కూడా మరో సినిమా లైన్ లో ఉందని తెలుస్తుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.