Rashmika Mandanna : రెడ్ డ్రెస్ లో సెగలు కక్కుతున్న రష్మిక అందాలు.. దాసోహం అంటున్న నెటిజన్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmika Mandanna : రెడ్ డ్రెస్ లో సెగలు కక్కుతున్న రష్మిక అందాలు.. దాసోహం అంటున్న నెటిజన్లు

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకే ఒక్క సినిమాతో తను నేషనల్ క్రష్ అయింది. గీత గోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్ అయింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయింది. ఇక.. ఆ తర్వాత తన రేంజే మారిపోయింది. పుష్ప సినిమా తర్వాత సీతారామం సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తోంది రష్మిక. ప్రస్తుతం […]

 Authored By kranthi | The Telugu News | Updated on :21 November 2022,10:20 am

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకే ఒక్క సినిమాతో తను నేషనల్ క్రష్ అయింది. గీత గోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్ అయింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయింది. ఇక.. ఆ తర్వాత తన రేంజే మారిపోయింది. పుష్ప సినిమా తర్వాత సీతారామం సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తోంది రష్మిక.

ప్రస్తుతం తనను హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకనిర్మాతలు తన వెనుక క్యూ కడుతున్నారు. అది తన రేంజ్. తనకు రేంజ్ మాత్రమే కాదు.. సూపర్ డూపర్ క్రేజ్ కూడా ఉంది. తను సోషల్ మీడియాలో ఒక్క ఫోటో పెడితే చాలు.. క్షణాల్లో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. రష్మిక మందన్నా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. రెడ్ డ్రెస్ లో తన అందాలను ఆరబోసింది.

rashmika mandanna latest photos on instagram

rashmika mandanna latest photos on instagram

Rashmika Mandanna : రెడ్ డ్రెస్ లో అదరగొట్టేసిన రష్మిక మందన్నా

రష్మిక ఆరబోసిన అందాలు మామూలుగా లేవు. తన అందాలను ఆరబోసింది. తను అందాలు ఆరబోయడం ఇప్పుడే కొత్తేమీ కాదు. తను ఇప్పటికే చాలా సార్లు తన ఫోటోలు పెట్టి సోషల్ మీడియాను అల్లకల్లోలం చేసింది. ఎద అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది. దీంతో ఏంటి రష్మికా.. కుర్రాళ్లను ప్రశాంతంగా ఉంచవా? ఎందుకు ఇలా కుర్రాళ్లను రెచ్చగొడుతున్నావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది