Rashmika Mandanna : వైట్ డ్రెస్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఉఫ్.. ఉఫ్..!
ప్రధానాంశాలు:
Rashmika Mandanna : వైట్ డ్రెస్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఉఫ్.. ఉఫ్..!
Rashmika Mandanna : నేషనల్ క్రష్ అన్న పదానికి న్యయం చేస్తూ తన సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా పిచ్చెక్కిస్తుంది రష్మిక మందన్న Rashmika Mandanna . సౌత్ నుంచి వెళ్లి Bollywood బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ వాటితో సూపర్ హిట్లు కొడుతున్న అమ్మడు అక్కడ ఇక్కడ స్టార్ క్రేజ్ తో దూసుకెళ్తుంది.

Rashmika Mandanna : వైట్ డ్రెస్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఉఫ్.. ఉఫ్..!
ఇక ఈ క్రేజ్ తోనే ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్ మైండ్ ఖరాబ్ చేస్తుంది. లేటెస్ట్ గా ఫెమినా మేగజైన్ కోసం వైట్ డ్రస్ లో రష్మిక మందన్న Rashmika Mandanna అదరగొట్టేసింది. వైట్ అండ్ వైట్ డ్రస్ లో అమ్మడి అందాల విందు ఆడియన్స్ కి సూపర్ జోష్ అందిస్తున్నాయి. వైట్ డ్రస్ లో రష్మిక మరింత మెరిసిపోతుంది.
Rashmika Mandanna రకరకాల స్టిల్స్ తో రష్మిక రచ్చ..
లాంగ్ వైట్ డ్రస్ బ్లాక్ షూస్ అలా లూజ్ హెయిర్ తో రకరకాల స్టిల్స్ తో రష్మిక రచ్చ Rashmika Mandanna రంబోలా చేస్తుంది. అమ్మడు సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా మిగతా హీరోయిన్స్ కి టఫ్ కాంపిటీషన్ అందిస్తుంది. రష్మిక సినిమా చేసినా ఫోటో షూట్ చేసినా తన మార్క్ మాత్రం మిస్ అవ్వదని చెప్పొచ్చు. రష్మిక ఫెమినా మేగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.Rashmika Mandanna, Rashmika, Photoshoot, Femina Magazine, National Crush