Rashmika Mandanna : పొట్టి నిక్కర్ లో నేషనల్ క్రష్ రష్మికా మందన్న.. ఫ్యాన్స్ కి పండగే..!
ప్రధానాంశాలు:
Rashmika Mandanna : పొట్టి నిక్కర్ లో నేషనల్ క్రష్ రష్మికా మందన్న.. ఫ్యాన్స్ కి పండగే..!
Rashmika Mandanna : పొట్టి నిక్కర్ లో నేషనల్ క్రష్ రష్మికా మందన్న అదరగొట్టేస్తుంది. 2025 కి వెల్కం చెప్పిన రష్మిక బ్లాక్ అండ్ వైట్ స్టిల్స్ తో సర్ ప్రైజ్ చేసింది. పొట్టి నిక్కర్, టీ షర్ట్ ఇంకా స్లిప్పర్స్ తో రష్మిక న్యాచురల్ లుక్స్ తో కూడా వావ్ అనిపిస్తుంది. ఆమెను నేషనల్ క్రష్ ని అనేది ఊరకనే కాదు…
Rashmika Mandanna పుష్ప 2 సినిమాతో సూపర్ డూపర్ హిట్..
ఇలా చేస్తూ తన ఫ్యాన్స్ ని మరింత రెచ్చగొట్టేస్తుంది అమ్మడు. ఈమధ్యనే పుష్ప 2 సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న రష్మిక దాదాపు అరడజను సినిమాలతో అదరగొట్టేస్తుంది. అమ్మడు చేస్తున్న సినిమాలు వరుస హిట్లు పడుతుండటం వల్ల ఆమెకు పాన్ ఇండియా లెవెల్ లో తిరుగు లేకుండా ఉంది.
నేషనల్ క్రష్ గా రెండేళ్లు కాదు మరో ఐదేళ్లు ఆమెను అలానే పిలిచేలా ఉన్నారు. రష్మిక ఏం చేసినా సరే ఇట్టే వైరల్ అవుతుంది. ప్రస్తుతం అమ్మడి ఈ క్రేజీ లుక్స్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. Rashmika Mandanna, Rashmika, Rashmika Photoshoot, Welcome 2025