Rashmika Mandanna : అలా కన్నుకొట్టి కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వని అమ్మడు.. పాన్ ఇండియా ఆడియన్స్ మొత్తం ఫ్లాట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmika Mandanna : అలా కన్నుకొట్టి కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వని అమ్మడు.. పాన్ ఇండియా ఆడియన్స్ మొత్తం ఫ్లాట్..!

Rashmika Mandanna : మొన్నటిదాకా సౌత్ ఆడియన్స్ ని తన అందంతో అలరించిన కన్నడ భామ రష్మిక యానిమల్ హిట్ తో బాలీవుడ్ ఆడియన్స్ కు కూడా ఫేవరెట్ గా మారింది. కిరాక్ పార్టీతో కన్నడ నుంచి పాపులర్ యాక్ట్రెస్ గా మారిన రష్మిక నేషనల్ క్రస్ గా మారి ఇప్పుడు నేషనల్ లెవెల్ లో తన సత్తా చాటుతుంది. యానిమల్ సక్సెస్ అమ్మడి గ్రాఫ్ ని అమాంతం పెంచేసింది. దాంతో వరుస క్రేజీ ఆఫర్లతో అదరగొట్టేస్తుంది […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 July 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Rashmika Mandanna : అలా కన్నుకొట్టి కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వని అమ్మడు.. పాన్ ఇండియా ఆడియన్స్ మొత్తం ఫ్లాట్..!

Rashmika Mandanna : మొన్నటిదాకా సౌత్ ఆడియన్స్ ని తన అందంతో అలరించిన కన్నడ భామ రష్మిక యానిమల్ హిట్ తో బాలీవుడ్ ఆడియన్స్ కు కూడా ఫేవరెట్ గా మారింది. కిరాక్ పార్టీతో కన్నడ నుంచి పాపులర్ యాక్ట్రెస్ గా మారిన రష్మిక నేషనల్ క్రస్ గా మారి ఇప్పుడు నేషనల్ లెవెల్ లో తన సత్తా చాటుతుంది. యానిమల్ సక్సెస్ అమ్మడి గ్రాఫ్ ని అమాంతం పెంచేసింది. దాంతో వరుస క్రేజీ ఆఫర్లతో అదరగొట్టేస్తుంది రష్మిక. ఐతే ఛాన్స్ ఉన్నప్పుడల్లా ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని కూడా అలరిస్తుంది అమ్మడు. రష్మిక ఫోటో షూట్ షేర్ చేస్తే చాలు సోషల్ మీడియా మొత్తం షేక్ అయినట్టే. లేటెస్ట్ గా అమ్మడు షేర్ చేసిన శారీ పిక్స్ ఐతే ఫాలోవర్స్ కి పిచ్చెక్కించేస్తున్నాయి. కట్టింది శారీనే అయినా అమ్మడి ఓర చూపులు కుర్రాళ్లను తెగ డిస్ట్రబ్ చేస్తున్నాయి.

Rashmika Mandanna పచ్చ కోకలో పరువాల విందు..

రష్మిక లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రాం లో ఆకుపచ్చ కోక అదే చీరలో ఫోటో షూట్ చేసింది. అలా కన్ను కొడుతూ శారీ లుక్స్ తో తన సత్తా చాటింది అమ్మడు. పరువాల వలతో ఫాలోవర్స్ ని తన నుంచి ఎటు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఆకర్షిస్తుంది రష్మిక. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ఆడియన్స్ అందరినీ తన వల్లో పడేసుకుంటున్న రష్మిక అందంతో పాటు అభినయంతో కూడా అదరగొట్టేస్తుంది.

Rashmika Mandanna అలా కన్నుకొట్టి కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వని అమ్మడు పాన్ ఇండియా ఆడియన్స్ మొత్తం ఫ్లాట్

Rashmika Mandanna : అలా కన్నుకొట్టి కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వని అమ్మడు.. పాన్ ఇండియా ఆడియన్స్ మొత్తం ఫ్లాట్..!

ఇక రష్మిక చేస్తున్న నెక్స్ట్ సినిమాల విషయానికి వస్తే అమ్మడు త్వరలో పుష్ప 2 తో ప్రేక్షకులను అలరించనుంది. ఆ తర్వాత ది గర్ల్ ఫ్రెండ్ చేస్తుంది. ధనుష్ కుబేరలో కూడా రష్మిక నటిస్తుంది. వీటితో పాటు మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇలా వరుస క్రేజీ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ని తన మాయలో పడేసుకుంటుంది అమ్మడు. రష్మిక రేంజ్ చూసి మిగతా హీరోయిన్స్ కూడా సైలెంట్ అయిపోతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది