Rashmika Mandanna : అవార్డ్స్ ఫంక్షన్ లో రష్మిక మందన్న అదరగొట్టే అందాలు వీడియో ..!!
Rashmika Mandanna : హీరోయిన్,Heroine, Rashmika Mandanna, రష్మిక మందన్న, Rashmika Mandanna, గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో బాగా పాపులర్ అయింది. “చలో” సినిమాతో ఎంట్రీ ఇచ్చి “గీతాగోవిందం,Gita Govindam,” సినిమాతో.. కుర్రోల్ల లుక్స్ తన వైపు ఉండేలా చేసుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు,Mahesh Babu, తో “సర్కారు వారి పాట”తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి స్టార్ హీరోయిన్ గా మారింది.
అనంతరం “పుష్ప,Pushpa,”తో తిరుగులేని క్రేజ్ ప్రపంచ స్థాయిలో సంపాదించుకుంది.ఈ సినిమాలో “నా సామి బంగారు సామి” సాంగులో వేసిన స్టెప్పుతో ప్రపంచవ్యాప్తంగా.. మంచి గుర్తింపు సంపాదించింది. ఇటీవలే రష్యాలో “పుష్ప” రిలీజ్ అయిన సమయంలో కూడా ప్రమోషన్ కార్యక్రమంలో మంచి హడావిడి చేయడం జరిగింది. “పుష్ప” సినిమాకి అనేక అవార్డులు రష్మిక అందుకోవటం తెలిసిందే. కాగా తాజాగా మరో అవార్డు సొంతం చేసుకుంది. ఫేమీనా అవార్డ్స్ లో రష్మికకి అవార్డు లభించింది.
ఈ క్రమంలో ఈ అవార్డ్స్ కార్యక్రమంలో రష్మిక మందన వేసిన డ్రెస్ అందరిని ఆకట్టుకుంది. ఎద అందాలను చూపిస్తూ ఆయిల్ స్కిన్ ఫేస్ తో… తళుక్కుమంది. ఈ కార్యక్రమానికి సంబంధించి రష్మిక మందన వీడియో సోషల్ మీడియా,Social media, లో వైరల్ అవుతుంది. ఇక ఇదే సమయంలో “పుష్ప 2,Pushpa 2,” రిలీజ్ గురుంచి కూడా చాలామంది మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నకి చాల తెలివిగా అని కుదిరిన సమయంలో లోనే వస్తోంది అన్నట్టు సమాధానం ఇవ్వడం జరిగింది.
