Rashmika Mandanna : “పుష్ప 2” కోసం రష్మిక తిప్పలు..వంగి మరి.. ఫుల్ తొడల అందాల వీడియో వైరల్..!!
Rashmika Mandanna : హీరోయిన్ రష్మిక మందన వరుసపెట్టి అవకాశాలు అందుకుంటుంది. అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించడం జరిగింది. కన్నడ ఇండస్ట్రీ నుండి “చలో” సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంది. “గీత గోవిందం” సినిమాతో తెలుగు యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో “సరిలేరు నీకు ఎవరు” సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
అనంతరం 2021లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన “పుష్ప” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. రష్మిక “పుష్ప”తో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ దక్కించుకుంది. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా రష్మికకీ మంచి గుర్తింపు వచ్చింది. నా సామీ బంగారు సామీ అనే సాంగ్ లో రష్మిక వేసిన స్టెప్ చాల వైరల్ అయింది. కాగా ఇప్పుడు సెకండ్ పార్ట్ మరింత విజయం
సాధించే దిశగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా కోసం రష్మిక మందన చేస్తున్న వర్కౌట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తొడలు చూపిస్తూ జిమ్ లో డేడ్ లిఫ్ట్ ఏతడంతో.. పాటు వంగి రష్మిక చేస్తున్న ఎక్సర్సైజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పుష్ప రెండో భాగం కోసం… బాగా కష్టపడుతుంది రష్మిక అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.