Home » Entertainment » Rashmika Mandanna Looks Viral In Internet
Entertainment

Rashmika Mandanna : ఫోజుల‌తో ఫొటో షూట్.. అందాల ఆర‌బోత‌కు హ‌ద్దులు లేన‌ట్టున్నాయిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: March 12, 2022, 12:30 pm
Advertisement

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక‌. ఈ ముద్ద మందారం ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో అల‌రిస్తూ ఉంటుంది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌, అల్లరితో ఆకట్టుకుంటూ నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది కన్నడ బ్యూటీ రష్మిక మందాన పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సొంతం చేసుకుంది. అందుకే ఇప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌ లలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఆమె షేర్‌ చేసే గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌ ఫొటోలకు అభిమానులు, నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.ర‌ష్మిక మందన్నా.. లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

ఓ మేగజీన్‌ కోసం రష్మిక హద్దులు చెరిపేసి మరీ హాట్‌ షో చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. క్లీవేజ్‌ అందాలతో విరహాలు పోతూ కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. రష్మిక మందన్నా ఇండియా వెర్షన్‌ `హలో` మేగజీన్‌ కోసం ఇలా పోజులిచ్చింది. నెటిజన్లకి నిద్రలేకుండా చేస్తుంది. క్లీవేజ్‌ షోలో తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. బాడీని విల్లులా వంచుతూ పోజులిచ్చింది. కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్ల గుండెల్ని గుచ్చేస్తుంది. ప్ర‌స్తుతం ర‌ష్మిక పిక్స్ వైర‌ల్‌గా మారాయి.ర‌ష్మిక త‌న ఫ్యాన్స్‌ కు మరింత చేరవయ్యేందుకు సొంత యూ‌ట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది రష్మిక. మొదటి వీడియోను కూడా ఆ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసింది.

Rashmika Mandanna looks viral in internet

Advertisement

Rashmika Mandanna : ర‌ష్మిక క్యూట్ నెస్..

ఇందులో తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ట్రావెలింగ్, యాక్టింగ్, డ్యాన్సింగ్ అంటే తనకెంత ఇష్టమో చెప్పుకొచ్చింది. అదేవిధంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగాసమాధానాలిచ్చింది. అయితే తన ఎక్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు జవాబులివ్వనని ముందుగానే స్పష్టం చేసింది. రష్మిక మందన్నా ప్రస్తుతం నేషనల్ క్రష్ గా మారి స్టార్ హీరోయిన్ అయిపొయింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాలతో బిజీ అయిపొయింది రష్మిక. ప్రస్తుతం రష్మిక ఫుల్ ఫామ్ లో ఉంది. చేతిలో దాదాపు అరడజను పైగా సినిమాలు ఉన్నాయి. ఇక ఇవన్నీ కాక మరో పక్క యాడ్స్ తో కూడా బిజీగా ఉంటుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి