Rashmika Mandanna mind blowing looks viral on twitter
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తూ వస్తుంది. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక తెగ మెస్మరైజ్ చేస్తోంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. పుష్ప సినిమా తర్వాత బాలీవుడ్‌లోను ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ నానా రచ్చ చేస్తుంది. రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటాయి. వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూ ఉంటుంది.
అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంపిక చేసుకుంటున్నారు. ఇక ఈ మధ్య రష్మిక గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది. బాలీవుడ్ ఈవెంట్స్ లో రష్మిక ఎక్కువగా పొట్టి బట్టల్లో దర్శనం ఇస్తూ ఫలితంగా ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటోంది. అయితే బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రా, కన్నడ భామ రష్మిక మందన్నా కాంబినేషన్‌లో మిషన్ మజ్నుఅనే చిత్రం రూపొందగగా, ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్ ఫ్లిక్స్ లో జనవరి 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. ముంబై బాంద్రా పోర్టులో ఏర్పాటు చేసిన రబ్బా జండా సాంగ్ లాంఛ్ ఈవెంట్‌కు హీరోహీరోయిన్లిద్దరూ
Rashmika Mandanna mind blowing looks viral on twitter
స్కూటర్‌పై వెళ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సిద్ధార్థ్ స్కూటర్ నడపగా.. వెనక సీటులో కూర్చున్న రష్మికని చూసి అందరు అవాక్కయ్యారు. ఇక ఈవెంట్‌లో తళుకులీనే అందాలతో మైమరచిపోయేలా చేసింది రష్మిక. ఊరిస్తున్న అందాలు, ఆమె డ్రెస్ చూపుతిప్పుకోలేని విధంగా ఉండగా, వెన్నెల వెలుగుతో పోటీ పడేలా ఉన్న రష్మిక సొగసుని చూసి అభిమానులు పులుపెక్కిపోతున్నారు. ప్రస్తుతం రష్మిక పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇక మిషన్ మజ్ను విషయానికి వస్తే 1970 బ్యాక్ డ్రాప్‌లో సాగే ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కగా, ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా భారత గూఢచారి ఏజెంట్ పాత్ర లో కనిపించనున్నాడు
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.