Rashmika Mandanna : ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో రష్మిక మందన్న మిస్ అవడం వెనక ఇంత కథ ఉందా..?

Authored By Rame Samhith | The Telugu News | Updated on: October 11, 2022, 7:06 pm

Rashmika Mandanna : ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో అందాల భామ రష్మిక మందన్న మిస్ అయ్యింది. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో పుష్ప సినిమాకు ఐదారు అవార్డులు వచ్చాయి. దాదాపు పుష్ప యూనిట్ మొత్తం ఈ అవార్డ్ వేడుకల్లో పాల్గొన్నది. అయితే కన్నడ భామ రష్మిక మందన్న మాత్రం ఈ అవార్డ్ వేడుకలకు డుమ్మా కొట్టింది. ఇక్కడ అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంటే అమ్మడు మాత్రం ఎంచక్కా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తుంది. రష్మిక మందన్న అవార్డ్ ఫంక్షన్ రాకపోవడానికి కారణం ఆమెకి అవార్డ్ రాకపోవడమే అని తెలుస్తుంది.

పుష్ప సినిమాకి వచ్చిన అవార్డుల్లో బెస్ట్ మేల్ వచ్చింది కానీ ఉత్తమ నటిగా రష్మికకు రాలేదు. అందుకు హర్ట్ అయిన రష్మిక ఫిల్మ్ ఫేర్ అవార్డులను మిస్ చేసింది. అవార్డ్ వస్తేనే అమ్మడు ఆ వెడుకకు వస్తుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇక ఇదిలాఉంటే రష్మిక మాల్దీవ్స్ లో మాములుగా రచ్చ చేయట్లేదు. అమ్మడు తొడల అందాలతో ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. రష్మిక మాల్దీవ్స్ ట్రిప్ ఒంటరిగా వెళ్లిందా లేక తోడుతో వెళ్లిందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ రష్మికల మధ్య సంథింగ్ సంథింగ్ అని వార్తలు వచ్చాయి.. వస్తున్నాయి. అయితే ఈ వార్తలని వారిద్దరు లైట్ తీసుకున్నారు.

Rashmika Mandanna missed filmfare event here is the reason

Rashmika Mandanna missed filmfare event here is the reason

విజయ్ జస్ట్ ఫ్రెండ్ అని రష్మిక చెబుతున్నా సరే ఆమెని అతనికి లింక్ పెట్టి న్యూస్ రాసేస్తున్నారు. ఇప్పుడు మాల్దీవ్స్ లో కూడా రష్మిక విజయ్ తో కలిసి వెళ్లిందని హడావిడి మొదలు పెట్టారు. మరి వీళ్లిద్దరి వ్యవహారం ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే తెలుగులో  మా నిరాశపరచింది. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న రష్మిక పుష్ప 2 తో మరోసారి సత్తా చాటాలని చూస్తుంది. ఇదేకాకుండా బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్ హోత్రాతో మిషన్ మజ్ఞు సినిమా చేస్తుంది రష్మిక. ఆ సినిమాతో అయినా అక్కడ హిట్ కొడుతుందో లేదో చూడాలి.

Rame Samhith

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp