Rashmika Mandanna : వైట్ డ్రెస్ లో బిగువైన అందాల‌తో ర‌ష్మిక‌ ర‌చ్చ‌.. నేష‌న‌ల్ క్ర‌ష్ ఫొటోస్ వైర‌ల్

Authored By mallesh | The Telugu News | Published on: June 8, 2022, 10:00 am

Rashmika Mandanna : కిర్రాక్ పార్టీ క‌న్న‌డ సినిమాతో సినీ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ర‌ష్మికా మండ‌న్న‌. అలాగే నాగ‌శౌర్య హీరోగా న‌టించిన చ‌లో సినిమాతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. ఇక ఆ త‌ర్వాత వ‌రుసగా ఆఫ‌ర్లు రావ‌డంతో నేష‌న‌ల్ క్ర‌ష్ గా ర‌ష్మిక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గీతా గోవిందం సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుని అందులో న‌ట‌న‌కు మంచి మార్కులు కొట్టేసింది.

ఆ త‌ర్వాత నాగార్జున‌, నానిల మ‌ల్టీ స్టార‌ర్ మూవీ దేవ‌దాస్ లో నానికి జోడీగా పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిచింది. కాగా డియ‌ర్ కాంమ్రేడ్ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మ‌రోస‌రి జోడీ క‌ట్టింది. అలాగే నితిన్ బీష్మ‌, మ‌హేశ్ బాబు స‌రిలేరు నీకెవ్వ‌రుతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నేష‌న‌ల్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో ర‌ష్మిక క్రేజ్ ఓరేంజ్ లో పెరిగింది. కాగా బాలీవుడ్ లో టాప్ ట‌క్క‌ర్ అనే స్పెష‌ల్ సాంగ్ లో త‌న అందం, డ్యాన్స్ తో ఆక‌ట్టుకుంది.

Rashmika Mandanna national crush photos viral 

Rashmika Mandanna national crush photos viral

అలాగే బాలీవుడ్ లోకి మిష‌న్ మ‌జ్ను సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యానిమల్ సినిమాలో రష్మిక మండన్న హీరోయిన్‌గా ఖరారయ్యింది.కాగా సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ర‌ష్మికా వ‌రుస ఫొటో షూట్స్ తో కుర్ర‌కారుని మ‌త్తెక్కిస్తోంది. జిమ్ లో క‌స‌ర‌త్తులు చేస్తున్న వీడియోలు ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ర‌ష్మికకు ఫాలోవ‌ర్స్ కూడా ఎక్కువే. కాగా ప్ర‌స్తుతం ర‌ష్మిక ఫొటో షూట్స్ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో మ‌త్తెక్కించే చూపుల‌తో ఆక‌ట్టుకుంటోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp