Home » Entertainment » Rashmika Mandanna Photoshoot Goes Viral On Social Media
Entertainment

Rashmika Mandanna : పైది విప్పుతూ… క‌న్ను కొడుతూ.. రెచ్చ‌గొడుతున్న రష్మిక మందన్న.. వైర‌ల్ ఫిక్స్‌..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: October 29, 2022, 7:30 pm
Advertisement

Rashmika Mandanna : కన్నడ భామ రష్మిక మందన్న వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. తెలుగులోనే కాదు హిందీలో కూడా అమ్మడు వరుస సినిమాలు చేస్తుంది. సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో కూడా రష్మిక అదరగొడుతుంది. లేటెస్ట్ గా రష్మిక బీచ్ సైడ్ క్రేజీ ఫోటో షూట్ చేసింది. పైన షర్ట్ విప్పుతూ అందాలతో రెచ్చగొడుతుంది రష్మిక. అలా షర్ట్ విప్పుతూ కన్ను కొడుతూ రెచ్చిపోతుంది రష్మిక.

Advertisement

ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రష్మిక చేస్తున్న ఈ హాట్ షో ఆమకి మరింత క్రేజ్ ఏర్పడేలా చేస్తుంది. ఎంతైనా నేషనల్ క్రష్ కాబట్టి అమ్మడి ఫోటో షూట్స్ కూడా సూపర్ ట్రీట్ అందిస్తున్నాయి. లేటేస్ట్ గా ఈ పిక్స్ కూడా రష్మిక ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. రష్మిక ఈ రచ్చ చూస్తుంటే ఫ్యాన్స్ కి మరింత ఉత్సాహపరచేలా ఉంది.

Rashmika Mandanna Photoshoot Goes Viral on Social Media

Advertisement

పుష్ప 2 తో పాటుగా బాలీవుడ్ లో మిషన్ మజ్ఞు సినిమాల్లో నటిస్తున్న రష్మిక తమిళంలో వారసుడు సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలతో మరోసారి తన సత్తా చాటనుంది అమ్మడు. లేటెస్ట్ ఫోటో షూట్ తో రష్మిక మరోసారి తన ఫ్యాన్స్ ని అలరిస్తుంది. అమ్మడి సోయగాల వల్లో ఆమె ఫాలోవర్స్ అంతా విలవిలలాడిపోతున్నారు. ఇదే ఫాం కొనసాగిస్తే మాత్రం రష్మిక ఇండియా వైడ్ గా నెంబర్ 1 హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి