rashmika mandanna comments on her trainer
Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ పొందింది. మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ తమిళం, హిందీ భాషలలో కూడా నటిస్తుంది. అయితే ఈ అమ్మడు చాలా చలాకీగా, ఉత్సాహంగా, అందంగా ఉండేందుకు నిత్యం జిమ్, యోగా వంటివి చేస్తుంటుంది. జిమ్ లో అమ్మడు ఎంత కష్టపడుతుందో ఆమె అప్పుడప్పుడు పెట్టె వీడియోలు చూస్తే తెలుస్తోంది.
ఇక రష్మికకి ట్రైనర్ గా ఉన్న కులదీప్ సేథీ చాలామంది సెలబ్రేటిస్ కి ట్రైనర్ గా వ్యవహరిస్తున్నాడు. ఆయన తాజాగా రష్మిక నటించిన పుష్ప సినిమాలోని సామి సామి సాంగ్‌కి డ్యాన్స్ చేశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న రష్మిక తన ట్రైనర్ మీద సెటైర్ వేసింది. కులదీప్.. రోజు జిమ్ లో నన్ను టార్చర్ చేస్తాడు.. ఒకే వర్క్ అవుట్ ని పదేపదే చేయమని ఇబ్బందిపెడతాడు.. ఈ సాంగ్ చేసేటప్పుడు నేను పక్కన లేను.. ఒకవేళ ఉండిఉంటే ఒక స్టెప్ ను పదేపదే చేయించి రివెంజ్ తీర్చుకోనేదాన్ని.. ఆ ఛాన్స్ మిస్ అయ్యాను” అని చెప్పుకొచ్చింది. దీనిపై నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
rashmika mandanna comments on her trainer
అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందగా, ఈ మూవీ దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ ఈ మూవీ కలెక్షన్స్ పరంగా రికార్డ్ సృష్టించింది. నార్త్‌లోనూ బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమానే కాకుండా.. ఇందులోని పాటలు కూడా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో పుష్ప పాటలు ట్రెండ్ అవుతున్నాయి. సామీ.. సామీ…, ఊ అంటావా మావా.. ఊహు అంటావా.., శ్రీవల్లి పాటలు నెట్టింట్లో దుమ్ములేపుతున్నాయి.
Chaurya Paatam : అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే 'చౌర్య పాఠం' (Chaurya Paatam).…
Motorola Edge 50 : మోటోరోలా ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్ ప్రకటించారు. రూ.22వేల లోపు కొత్త ఫోన్ కొనేవారికి మోటోరోలా…
Good News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.…
Women : మహిళలని ప్రోత్సహించేందుకు మోదీ సర్కారు అనేక పథకాలు తీసుకొస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో ముద్రా…
Tea : టీ కూడా ప్రజలలో, ఎంతో ఇష్టంగా, అలవాటు గా మారిపోయింది. లేనిదే ప్రపంచమే ఆగిపోతుంది అన్నట్లు ఫీలింగ్…
Sekhar Kammula : సాధారణంగా శేఖర్ కమ్ముల చాలా స్లో అండ్ స్టడీగా సాగుతుంటాయి. ఆయన సినిమాల్లో స్టార్ హీరోలు,…
Watermelon : కొన్ని సీజనల్‌గా వచ్చే పండ్లను తింటే ఆరోగ్యకరమని ఆ సీజన్లో లభించే పండ్లను అప్పుడే తినడానికి ఎక్కువ…
Yoga Asanas : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా రంగంలో మరో ఘనత నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్‌కు…
This website uses cookies.