vijay deverakonda and Rashmika Mandanna in dubai for vacation
Rashmika Mandanna : తెలుగు సినీ ఇండస్ట్రీలో రౌడీ విజయ్ దేవరకొండ కు మరియు రష్మిక మందన్నకు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. సినిమాల పరంగా ఇద్దరు ఏమాత్రం తగ్గకుండా ఓ రేంజ్ లో కాంపిటిషన్ ఇస్తూ తమదైన స్టైల్ లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. మరి ముఖ్యంగా రష్మిక మందన ను చూసుకుంటే ఇప్పుడు బాలీవుడ్ లో ఏకంగా ఏడు బడా సినిమాలను చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఈ మధ్యన విడుదలైన పుష్ప సినిమా తో ఈమె క్రేజ్ ఆల్ ఇండియా లెవెల్ లో పెరిగిపోయిందని చెప్పాలి. ఇక మన రౌడీ విజయ్ దేవరకొండ కూడా తక్కువ ఏం కాదు. రీసెంట్ గా రిలీజ్ అయిన లైగర్ ప్లాప్ అయినా సరే తన నెక్స్టు సినిమా ఖుషి కి డిజిటల్
రైట్స్ ని తిసుకుని ఇండస్ట్రీలో గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఇది ఇలా ఉండగా వీళ్ళిద్దరూ కలిసి నటించిన గీతగోవిందం సినిమాలో రష్మిక విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయింది అని చెప్పాలి. ఇది చూసిన తర్వాత అందరూ వీరు నిజంగానే లవ్ లో ఉన్నారు అని అనుకున్నారు. ఇక తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ లో కూడా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బీభత్సంగా ఉండడంతో ఇక వీరిద్దరూ నిజంగానే లవ్ లో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు. అలాగే ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరు కలిసి తిరగడం, వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ ఎఫైర్ ఉందని అందరూ అనుకునేలా చేసింది. ఇక వీరిద్దరూ కలిసి ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తారా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Rashmika Mandanna Vijay Deverakonda married pic leaked on social media
ఈ క్రమంలోనే రీసెంట్ గా నెట్టింట ఓ ఫోటో హల్చల్ చేస్తుంది. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ మరియు రష్మిక పూలమాల వేసుకొని ఆనంద పడుతూ ఫోటో దిగారు. దీంతో ఈ ఫోటో చూసినవారు విజయ్ దేవరకొండడ రష్మీక మందన ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అంటూ షాక్ అవుతున్నారు. ఈ ఫొటోస్ చూసి నిజంగానే పెళ్లయిపోయిందేమో అని అనుకుంటున్నారు. అయితే నిజానికి ఇది ఒక ఫ్యాన్స్ ఎడిట్ అని తెలుస్తోంది. ప్రస్తుత కాలంలో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి ఈ ఫోటోను క్రియేట్ చేశారని, వీరి పెళ్లి అనేది కల్పితమని జనాలు చెప్తున్నారు. మరి ఈ విషయంపై రష్మిక మందన విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో చూడాలి.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.