Rashmika Mandanna : నేషనల్ క్ర(ర)ష్మిక.. కట్టింది శారీనే కానీ కత్తిలాంటి చూపుల్తో గుండెల్లో గుచ్చేస్తుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmika Mandanna : నేషనల్ క్ర(ర)ష్మిక.. కట్టింది శారీనే కానీ కత్తిలాంటి చూపుల్తో గుండెల్లో గుచ్చేస్తుంది..!

Rashmika Mandanna : దీపావళి సందర్భంగా తారామణులంతా కొత్త వెలుగులతో కనిపిస్తున్నారు. అందరితో పాటుగా నేషనల్ క్రాష్ అదే మన రష్మిక కూడా అదరగొట్టేస్తుంది. శారీ లుక్ తో తన గ్లామర్ ఎటాక్ చేస్తుంది అమ్మడు. కన్నడ భామ రష్మిక తెలుగు ఆడియన్స్ హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. సినిమా సినిమాకి తన పాపులారిటీ పెంచుకుంటూ వెల్తున్న రష్మిక దీపావళి సందర్భంగా శారీ లుక్స్ తో సూపర్ అనిపించేసింది. కట్టింది శారీనే కానీ అమ్మడు తన చూపులతో […]

 Authored By ramesh | The Telugu News | Updated on :24 October 2022,2:12 pm

Rashmika Mandanna : దీపావళి సందర్భంగా తారామణులంతా కొత్త వెలుగులతో కనిపిస్తున్నారు. అందరితో పాటుగా నేషనల్ క్రాష్ అదే మన రష్మిక కూడా అదరగొట్టేస్తుంది. శారీ లుక్ తో తన గ్లామర్ ఎటాక్ చేస్తుంది అమ్మడు. కన్నడ భామ రష్మిక తెలుగు ఆడియన్స్ హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. సినిమా సినిమాకి తన పాపులారిటీ పెంచుకుంటూ వెల్తున్న రష్మిక దీపావళి సందర్భంగా శారీ లుక్స్ తో సూపర్ అనిపించేసింది. కట్టింది శారీనే కానీ అమ్మడు తన చూపులతో గుండెల్లో వలపుల బాణాలు గుచ్చేస్తుంది. తెలుగులోనే కాదు తమిళంలో కూడా అమ్మడికి సూపర్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు.

అక్కడ కార్తితో ఒక సినిమా చేసిన రష్మిమ ప్రస్తుతం దళపతి విజయ్ తో వారసుడు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో కోలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారనుంది. మరోపక్క బాలీవుడ్ లో కూడా రష్మిక తన సత్తా చాటుతుంది. అమితాబ్ తో గుడ్ బై సినిమా చేసిన అమ్మడు సిద్ధార్థ్ తో మిషన్ మజ్ఞు మూవీ చేస్తుంది. ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కానుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా తన టాలెంట్ తో మెప్పిస్తుంది రష్మిక. కన్నడ నుంచి వచ్చి అతి తక్కువ టైం లో ఈ రేంజ్ పాపులారిటీ తెచ్చుకోవడం రష్మిక వల్లే అయ్యిందని చెప్పొచ్చు.

rashmika new photoshoot in saree

rashmika new photoshoot in saree

స్టార్ హీరోలే కాదు సీనియర్ హీరోలు కూడా రష్మిక పాట పాడుతున్నారు. ఈమధ్యనే నందమూరి నట సిం హం బాలకృష్ణ కూడా తన ప్రెజెంట్ క్రష్ రష్మిక అని చెప్పాడంటే ఆమె ఎంత ఇంప్యాక్ట్ క్రియేట్ చేస్తుందో చెప్పొచ్చు. ఏది ఏమైనా రష్మిక చేస్తున్న ఈ అందాల హంగామా సోషల్ మీడియాలో కూడా ఆమెకి సూపర్ క్రేజ్ తెచ్చేస్తుంది. సినిమా సినిమాకు తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్న రష్మిక నేషనల్ లెవల్ లో దుమ్ముదులిపేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అమ్మడి శారీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది