Ravi Teja : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్న హీరో మాస్ మహారాజ రవితేజ. గత ఏడాది డిసెంబర్ నెలలో “ధమాకా” తో మంచి హిట్ అందుకోగా..ఈ జనవరి నెలలో చిరంజీవితో చేసిన “వాల్తేరు వీరయ్య” సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఇప్పుడు “రావణాసుర” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రవితేజ రాబోతున్నాడు. ఏప్రిల్ 7వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది.
దీంతో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి.రీసెంట్ గా సినిమా హీరో రవితేజతో పాటు మరో హీరో అక్కినేని సుశాంత్ నీ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని సినిమాలు ఆడవాళ్లు చూడరు అనే వ్యాఖ్యని రవితేజ ఖండించారు. సినిమా అనేది నచ్చితే ఎవరైనా చూస్తారు అని.. పేర్కొన్నారు. ఇదే సమయంలో జీవితంపై క్లారిటీ ఉండి తనపై తనకి కాన్ఫిడెంట్ కలిగిన ఆడవాలంటే తనకు ఇష్టమని రవితేజ పేర్కొన్నారు.
ఏదైనా మొహం మీద చెప్పేసే ఆడవాళ్లు ముఖ్యంగా పొగరు కలిగిన ఆడవాళ్లు… బాగా నచ్చుతారు. ఆడవాళ్లకు పొగరు ఉంటేనే బాగుంటుంది అంటూ రవితేజ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఒకలపై ఆధారపడకుండా ఎవరూ లేకపోయినా నేను ఉండగలను.. అనే ఆత్మ స్థైర్యం కలిగిన వాళ్ళు ఇష్టమని తెలిపారు. ఇదే సమయంలో సుశాంత్ సైతం… జీవితంపై క్లారిటీ కలిగిన ఆడవాళ్లు.. ఇష్టమని అన్నారు. దాదాపు రవితేజ గారి అభిరుచిలే.. నాకు ఆడవాళ్ళ పై కలిగిన ఇష్టాలని పేర్కొన్నారు.
Anil Ravipudi : అనిల్ రావిపూడి డైరెక్షన్ Anil Ravipudi లో విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన 3వ…
Women's : మన సనాతన సాంప్రదాయం ప్రకారం. పసుపును వివిధ రకాలుగా వాడుతూ ఉంటాం. శుభకార్యాలలో, ఇంటి గుమ్మానికి ఇలా…
Beetroot Benifits : చాలామంది బీట్రూట్ జ్యూస్ అంటేనే ఇష్టపడరు. ఈ బీట్రూట్ జ్యూస్ లో ఎన్ని పోషకాలు ఉన్నాయో…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహాలలో గ్రహాల యొక్క రాకుమారుడు బుధుడు,…
Pooja Hegde : వామ్మో ఇంత హాట్ .. పూజా హెగ్డే ని చూస్తే కుర్రాళ్లు ఆగుతారా..? …
Neha Shetty : పొట్టి డ్రస్‌లో పోరగాళ్ల మతిపోగొడుతున్న రాధిక.. వైరల్ ఫిక్స్..!
Nabha Natesh : సుధీర్ బాబు ఎందరో మహానుభావులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నభా నటేష్ ఆ తర్వాత…
Sreshti Varma : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ Johnny Master శ్రేష్టి Sreshti Varma విషయం తెలిసిందే. తనని వాడుకున్నాడని…
This website uses cookies.