Mega Daughters : నాగబాబు కూతురు నిహారిక… చిరంజీవి రెండో కూతురు శ్రీజ కాపురాలు కూలిపోవడానికి కారణం ఒక్కటే..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 16 June 2023, 3:00 pm

Mega Daughters  : మెగా కుటుంబంలో ఒక శాపం ఉందని చాలామంది అంటుంటారు. అది మరేమిటో కాదు భార్యాభర్తలు ఎక్కువగా కలిసి ఉండారని.. విడిపోతుంటారని చెబుతుంటారు. మొదట ఈ శాపానికి గురైనది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వైజాగ్ అమ్మాయితో పెళ్లయిన తర్వాత.. ఆ పెళ్లి కొన్నాళ్లకు పెట్టకులయ్యింది. న్యాయపరంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత రేణు దేశాయ్ తో సహజీవనం చేసి అకిరా నందన్ కి జన్మనివ్వడం జరిగింది. ఆ తర్వాత సరిగ్గా ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు… న్యాయపరంగా రేణు దేశాయ్ నీ పవన్ పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి కూడా పేటాకులు అయింది.

రష్యా అమ్మాయిని మూడవ వివాహం చేసుకోవడం తెలిసిందే. ఇదే తరహాలో నాగబాబు కూతురు నిహారిక 2021 లో.. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ చైతన్యాన్ని వివాహం చేసుకోవడం జరిగింది. అయితే పెళ్లయిన ఏడాదిన్నరకే ఇద్దరు విడిపోయారు. ఇటీవల వరుణ్ తేజ్ నిశ్చితార్థం వేడుకలో నిహారిక వంటరిగా మాత్రమే ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. అంతకుముందే నిహారిక ఇంకా చైతన్య మధ్య గొడవలు జరిగినట్లు విడవకుండా తీసుకున్నట్లు భారీ ఎత్తున వెబ్ మరియు సోషల్ మీడియాలో ప్రచారం జరగగా… వస్తున్న వార్తలకు బలం చేకూరేలా అన్నయ్య నిశ్చితార్థ వేడుకకు నిహారిక సింగిల్ గా అటెండ్ అయ్యింది.

behind mega daughters marriages fail

behind mega daughters marriages fail

మిగతా వాళ్ళు జంటగా అటెండ్ అయితే నిహారిక.. సింగిల్ గా ఫోటోలు ఫోజులు ఇవ్వటంతో విడాకులు తీసేసుకుంది అన్న ప్రచారం మరింత ఊపందుకుంది. ఇక దీనికి ముందే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. కళ్యాణ్ దేవ్ ల మధ్య కూడా గొడవలు జరిగి.. ఇప్పుడు ఇద్దరు దూరంగా ఉండటంతో పాటు.. విడాకులు తీసుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద చూసుకుంటే నాగబాబు కూతురు నిహారిక చిరంజీవి రెండో కూతురు శ్రీజ విడాకుల విషయంలో కామన్ పాయింట్ మాత్రం.. భర్తలు ఈ మెగా ఆడపిల్లలను భరించలేక వెళ్లిపోవడం అని టాక్. అంతేకాకుండా భర్తలని తమ ఆధీనంలో పెట్టుకోవాలని… భర్తలకే కండిషన్స్ పెట్టే స్థాయికి వీళ్లు ఉండటంతో…

ఆత్మగౌరవాన్ని చంపుకోలేక.. నిహారిక మరియు శ్రీజ సంసార జీవితాలు విడాకులు దాకా దారి తీసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నాగబాబుకి కూతురు నిహారిక అంటే పిచ్చ ఇష్టం. జొన్నలగడ్డ చైతన్య కుటుంబం పద్ధతిగల కుటుంబం. పైగా గుంటూరు కావటంతో… ఇంటిలోనే కోడలు పిల్ల ఉండాలనీ  కండిషన్స్ అత్తగారు ఇంటి నుండి రావడంతో.. ఎక్కువ ఫ్రీడంతో బతికిన నిహారిక… చైతన్య ఫ్యామిలీ పెట్టిన కండిషన్స్ నచ్చక.. చివర ఆఖరికి విడిపోయినట్లు తెలుస్తోంది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి