Rashmika Mandanna : షర్ట్‌ లేకుండా తిరుగుతూ రష్మిక మందన్న హద్దులు మీరి అందాలు చూపడానికి కారణం ఇదేనా..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmika Mandanna : షర్ట్‌ లేకుండా తిరుగుతూ రష్మిక మందన్న హద్దులు మీరి అందాలు చూపడానికి కారణం ఇదేనా..!!

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఫోటోలు అంటూ కొందరు షర్టు లేకుండా రష్మిక తన ఎద అందాలను ఎక్స్‌పోజ్ చేస్తు, నడుము అందాలను నాభి అందాలను తెగ చూపిస్తూ సందడి చేసిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సౌత్ లో రష్మిక మందనాకి కాలం కలిసి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :21 January 2023,11:40 am

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఫోటోలు అంటూ కొందరు షర్టు లేకుండా రష్మిక తన ఎద అందాలను ఎక్స్‌పోజ్ చేస్తు, నడుము అందాలను నాభి అందాలను తెగ చూపిస్తూ సందడి చేసిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సౌత్ లో రష్మిక మందనాకి కాలం కలిసి రావడం లేదు. చేసిన సినిమాలు నిరాశ పర్చుతూ ఉండగా ఏం మాట్లాడినా కూడా విమర్శలు ఎదురవుతున్నాయి.

అందుకే రష్మిక మందన కాస్త సీరియస్ గా బాలీవుడ్లో ప్రయత్నాలు చేస్తుండట. అందుకే ఇలా షర్ట్ లేకుండా ఎద అందాలను చూపిస్తూ బాలీవుడ్ వారిని ఊరిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సౌత్ లో ఏ సినిమా ప్రమోషన్ కి హాజరైన కూడా రష్మిక ఇలా ఇంతగా బరితెగించి అందాల ప్రదర్శన చేసింది లేదు. మొదటి సారి ఈ ముద్దుగుమ్మ ఇంతటి అందాల ఆరబోత చేసిందని కామెంట్స్ వస్తున్నాయి. అది కేవలం బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తాజా ప్రెస్ మీట్ ఆ యొక్క కొత్త ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

reason behind Rashmika Mandanna new shirt less photos

reason behind Rashmika Mandanna new shirt less photos

మరీ ఇంతగా ఎద అందాలని చూపించడం వెనుక ఉద్దేశం బాలీవుడ్ లో వరుస ఆఫర్ల కోసమే అంటూ ఆమె అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కి జోడిగా పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల నితిన్ మరియు వెంకీ కుడుముల కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమాకు కూడా రష్మిక మందన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో నితిన్ వెంకి కుడుముల రష్మిక మందన కాంబినేషన్లో భీష్మ సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి సక్సెస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో మరోసారి ఈ ముగ్గురు జతకట్టబోతున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది