
Renu Desai : పవన్ కళ్యాణ్ మూడో భార్యపై రేణూ దేశాయ్‌కి అంత కోపం ఉందా.. ఇది చూస్తే అర్ధమవుతుంది.!
Renu Desai : రేణూ దేశాయ్ గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో తన సంతోషాన్ని పంచుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల పోరాటం తర్వాత అఖండ విజయంతో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవడంతో రేణూ దేశాయ్ కూడా ఇన్‌డైరెక్ట్‌గా తన ఆనందాన్ని తెలియజేసింది. ఎమ్మెల్యేగా పవన్ గెలిచినప్పటి నుంచి తండ్రితోపాటే ఉంటున్నారు పవన్ తనయుడు అకీరా నందన్. ఎన్నికల ఫలితాల రోజు పవన్ ఇంట్లో కనిపించిన అకీరా.. ఆ తర్వాత నాన్నతోపాటు తేదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిశాడు. పవన్ ఎక్కడికి వెళ్లినా వెన్నంటే అకీరాను తీసుకెళ్తున్నాడు. ఇక గురువారం సాయంత్రం ప్రధాని మోదీని కుటుంబసమేతంగా కలిశాడు పవన్ కళ్యాణ్. భార్య అన్నా లెజేనోవా, కొడుకు అకీరాతో కలిసి ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి హాజరయ్యారు.
రీసెంట్‌గా రేణూ దేశాయ్ ఓ వీడియోని షేర్ చేశారు. పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా, కొడుకు అకిరాతో పాటుగా ప్రధాని మోదీని కలిసిన సంగతి తెలిసిందే. అకిరాని ప్రత్యేకంగా మోదీకి పరిచయం చేశారు. ఇక ఈ వీడియోలు, ఫోటోలు బాగానే వైరల్ అయ్యాయి. మోదీతో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా, అకిరా ఉన్న ఫోటోలు, వీడియోలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ఫోటోలనే కాస్త ఎడిట్ చేసి రేణూ దేశాయ్ షేర్ చేశారు. అయితే అన్నా లెజినోవా ఫోటోను క్రాప్ చేసి పవన్ కళ్యాణ్, మోదీ, అకిరా ఉన్న ఫోటోల్ని మాత్రమే షేర్ చేశారు రేణూ దేశాయ్. దీని మీద నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఎంతైనా ఉమెన్ అని ఒకరు.. ఎంతైనా ఆ మాత్రం ఉంటుంది.. మాజీ భార్య కదా? ఆ మాత్రం ఉంటుందిలే అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Renu Desai : పవన్ కళ్యాణ్ మూడో భార్యపై రేణూ దేశాయ్‌కి అంత కోపం ఉందా.. ఇది చూస్తే అర్ధమవుతుంది.!
ఇక రేణూ దేశాయ్ వీడియోపైన ఆసక్తికరంగా స్పందించింది. నేను మొదట్నుంచి బీజేపీ వ్యక్తినే.. నా కొడుకు మన ప్రధానిని కలిశాడు.. నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది.. ఎంత చెప్పినా ఇప్పుడున్న ఎమోషన్‌కు న్యాయం చేేసే పదాలు, మాటలు దొరకవు.. ప్రధానితో మీటింగ్ తరువాత అకిరా నాకు ఫోన్ చేశాడు.. మోదీ చుట్టూ ఉన్న ఆరా, పాజిటివ్ నెస్ గురించి ఎంతో చెప్పాడు.. అంటూ ఇలా రేణూ దేశాయ్ పోస్ట్ వేశారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.