
RK Roja : రోజా జబర్ధస్త్‌కి వద్దు.. ఆడియన్స్ నుండి ఇంత నిరసన సెగ ఏంటి..?
RK Roja : ఈ సారి ఏపీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా మారాయో మనం చూశాం. గెలుస్తారనుకున్న మంత్రులు, మాజీ మంత్రులు ఓటమి బాటపట్టారు. ముఖ్యంగా ఎన్నికలకి ముందు రోజా ఎన్నో మాటలు మాట్లాడింది. కాని చివరకి ఓటమి పాలైంది. అయితే రోజా ఎన్నికలలో ఓడినందుకు జబర్ధస్త్‌కి వస్తుందని అందరు భావిస్తున్నారు. రోజా జబర్దస్త్ కి రావడానికి వీల్లేదంటూ ఓ స్లోగన్ మొదలైంది. ఆమెకు నిరసన సెగ తగులుతుంది. జబర్దస్త్ ప్రోమో క్రింద ఈ మేరకు కామెంట్స్ చేస్తున్నారు. జబర్దస్త్ కి రోజా పెద్ద ఆకర్షణ. 2013లో జబర్దస్త్ ప్రారంభం కాగా అప్పటి నుండి రోజా జడ్జిగా కొనసాగారు. రోజా-నాగబాబు కాంబినేషన్ సూపర్ హిట్. ఏళ్ల తరబడి వీరు జబర్దస్త్ జడ్జెస్ గా ఉన్నారు. జడ్జి సీట్లో కూర్చుని ఆమె వేసే కౌంటర్లు, పంచులు బాగా పేలుతాయి. జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ లో రోజా పాత్ర ఎంతగానో ఉంది. ఒక పక్క ఎమ్మెల్యేగా కొనసాగుతూనే రోజా జబర్దస్త్ జడ్జిగా చేశారు.
రోజాకు మంత్రి పదవి రావడంతో ఆమె కూడా జబర్దస్త్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. రోజా వెళ్ళిపోయాక ఇంద్రజ ఆ స్థానంలోకి వచ్చింది. చాలా మంది వచ్చారు కానీ ఇంద్రజ మాత్రమే నిలదొక్కుకుంది. నటుడు కృష్ణ భగవాన్ తో పాటు ఇంద్రజ జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కుష్బూ సైతం ఆ సీట్లో కనిపిస్తున్నారు. నటిగా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అని తెలిసి కూడా.. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి నీచంగా మాట్లాడింది. మినిస్టర్ పదవిలో ఉండి.. మీడియా ముందు ఏం పీకలేరు.. వాడెంత.. వీడెంత అంటూ అసభ్యకరమైన భాషలో తిట్టిపోసింది. ఇక చివరికి పవన్ కు సపోర్ట్ గా నిలిచినందుకు జబర్దస్త్ కమెడియన్స్ ను కూడా వదలలేదు. ఆమె మాటలు విన్న ప్రజలకు విసుగు వచ్చింది. ఛీఛీ ఇలాంటి మనిషినా మేము గెలిపించింది అనుకున్నారో ఏమో కానీ, ఈసారి నగరి ప్రజలు.. రోజాను డిపాజిట్ కూడా లేకుండా ఓడించి పడేశారు.
RK Roja : రోజా జబర్ధస్త్‌కి వద్దు.. ఆడియన్స్ నుండి ఇంత నిరసన సెగ ఏంటి..?
రోజా జబర్ధస్త్‌లోకి వస్తుందని అంటున్నారు. ఇంద్రజ జడ్జి స్థానం నుంచి తప్పుకుంది. అది రోజా కోసమే అని వార్తలు వచ్చాయి. ఈ వారం కాకపోతే వచ్చే వారం.. రోజా మళ్లీ జబర్దస్త్ జడ్జిగా మారనున్నట్లు చెప్పుకొస్తున్నారు. అయితే ఈసారి రోజా ను జబర్దస్త్ లోకి తీసుకొస్తే సహించేది లేదని జబర్దస్త్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మల్లెమాల ఆమెను తీసుకొస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. సిగ్గులేకుండా ఏ మొహం పెట్టుకొని మళ్లీ జబర్దస్త్ కు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో కింద దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు. ఆమెను మళ్లీ జడ్జిగా తీసుకొస్తే బాయ్ కాట్ చేస్తామని, రోజా ఓవర్ యాక్షన్ చూడలేమని చెప్పుకొస్తున్నారు. అంతే కాకుండా ఆ డైమండ్ రాణిని ఈ షోకు తీసుకొస్తే ఒక్కడు కూడా చూడడు అంటూ జబర్దస్త్ బాయ్ కాట్ అనే పేరుతో ట్రెండ్ చేస్తున్నారు.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.