RGV – Ashu Reddy : అషు రెడ్డి ఆ పార్ట్‌ను నెక్స్ట్ నాకబోతున్న ఆర్జీవీ.. నువ్వు మగాడివిరా బుజ్జి

Authored By Breaking News 2 | The Telugu News | Published on: February 21, 2023, 10:00 am

RGV – Ashu Reddy : యాంకర్ అషు రెడ్డి తెలుసు కదా. ఈ మధ్య ఆర్జీవీ వల్ల బాగా ఫేమస్ అయింది. నిజానికి.. బిగ్ బాస్ 3 తోనే తను కొంత ఫేమస్ అయింది. రాహుల్ సిప్లిగంజ్ తో కొన్నేళ్లు రిలేషన్ షిప్ ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. వాళ్లు మళ్లీ బయట పెద్దగా కనిపించలేదు. సోషల్ మీడియాలో అషుకు మాత్రం భారీగా ఫాలోయింగ్ ఉంది. ఏమాత్రం భయపడకుండా సోషల్ మీడియాలో అందాలను ఆరబోసింది అషు రెడ్డి.  ఆ తర్వాత ఆర్జీవీతో సన్నిహితంగా ఉండటం,

rgv and Ashu Reddy next interview is planned

rgv and Ashu Reddy next interview is planned

ఆయన ఇంటర్వ్యూలు తీసుకోవడంతో ఈ పాపకు మరింత క్రేజ్ వచ్చింది.ఇటీవల.. ఆర్జీవీ మూవీ డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్జీవీతో ఇంటర్వ్యూ తీసుకుంది అషురెడ్డి పాప. అంతేనా.. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆర్జీవీ ఏకంగా తన పాదాలనే నాకేశాడు. దానికి సంబంధించిన వీడియో అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. తన తొడలను చూస్తూ.. తన కాళ్ల దగ్గర కూర్చొని ఆర్జీవీ చేసిన రచ్చ మామూలుగా లేదు. ఆర్జీవీకి అషు రెడ్డి అందం తెగ నచ్చినట్టుంది. అందుకే.. అషు రెడ్డిని తెగ పిసికేస్తున్నాడు. తన తొడలు నిమిరాడు. తన పాదాలు నాకాడు.

rgv and Ashu Reddy next interview is planned

rgv and Ashu Reddy next interview is planned

RGV – Ashu Reddy : ఆర్జీవీకి నచ్చిన అషు రెడ్డి అందం

అవన్నీ పక్కన పెడితే అషూ రెడ్డి తాజాగా చీర కట్టి ఫోటోలకు పోజలు ఇచ్చింది. ఆ ఫోటోలలో అషు రెడ్డి నడుమును చూసి కుర్రాళ్లకు పిచ్చెక్కింది. తన నడుమును చూసి కుర్రాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఏంటి ఆ నడుము అంటూ అషు పాపనే ఫోకస్ చేస్తున్నారు. అషు రెడ్డి కూడా తన ఫోటోలతో రెచ్చిపోయింది. ఒకవేళ ఈ ఫోటోలు ఆర్జీవీ కంట పడితే ఇంకేమైనా ఉందా. ఆర్జీవీ ఖచ్చితంగా ఈసారి అషు రెడ్డి నడుము గిల్లేస్తాడు అంటూ నెటిజన్లు అంటున్నారు. ఏమైనా ఆర్జీవీ మగాడ్రా.. ఎక్కడో మచ్చతో పుట్టాడు అంటూ నెటిజన్లు కుళ్లుకుంటున్నారు.

Also read

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp