Ashu Reddy : అషూరెడ్డి పర్సనల్ టాటూపై వర్మ.. జై పవర్ స్టార్ అంటూ ఆర్జీవీ రచ్చ

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 2 September 2021, 12:30 pm

Ashu Reddy పవన్ కళ్యాణ్ అన్నా, మెగా ఫ్యామిలీ అన్నా రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేసే విధానమే కొత్తగా ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి కామెంట్లతో టార్గెట్ చేస్తాడో వర్మకే తెలియదు. ఎప్పుడూ కూడా మెగాస్టార్, పవర్ స్టార్ అంటూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూనే ఉంటాడు. తాజాగా పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ వర్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పేందుకు ఏకంగా అషూ రెడ్డి ప్రైవేట్ పార్ట్‌ను వాడేశాడు.

RGV Shares Ashu Reddy Tattoo And Wishes Pawan Kalyan

RGV Shares Ashu Reddy Tattoo And Wishes Pawan Kalyan

అషూరెడ్డి పర్సనల్ టాటూపై వర్మ.. జై పవర్ స్టార్ అంటూ ఆర్జీవీ రచ్చ Ashu Reddy

RGV Shares Ashu Reddy Tattoo And Wishes Pawan Kalyan

RGV Shares Ashu Reddy Tattoo And Wishes Pawan Kalyan

ఈ మధ్య అషూ రెడ్డి ఆర్జీవీ మధ్య జరుగుతున్న వ్యవహారం నెట్టింట్లో ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. అరియానాలో అషూతోనూ ఓ బోల్డ్ ఇంటర్వ్యూ ఆర్జీవీ ప్లాన్ చేశాడు. ఇంటర్వ్యూ కంటే ముందు వర్మ, అషూలు హాట్ టాపిక్ అవుతున్నారు. అషూను రకరకాల యాంగిల్స్‌లో ఫోటోలు తీసి ఆమె పరువుతీసేస్తున్నాడు వర్మ. అయితే అషూకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అషూ ఎద భాగం మీద పవన్ కళ్యాణ్ టాటూ వేయించుకున్న సంగతి తెలిసిందే.

RGV Shares Ashu Reddy Tattoo And Wishes Pawan Kalyan

RGV Shares Ashu Reddy Tattoo And Wishes Pawan Kalyan

ఇప్పుడు ఆ టాటూను వర్మ వాడేశాడు. ఆ టాటూ గుట్టు విప్పుతూ పవన్ కళ్యాణ్‌కు తన స్టైల్లో వర్మ విషెస్ చెప్పాడు. అషూ రెడ్డి నుంచి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ పవన్ కళ్యాణ్. సెప్టెంబర్ 2 సాయంత్రం ఆరుగంటల తొమ్మిది నిమిషాలకు ఇంటర్వ్యూ ప్రోమోను వదులుతున్నాను.. జై పవర్ స్టార్..జై జై అషూ రెడ్డి అంటూ తన స్టైల్లో పోస్ట్ చేశాడు. ఇక వర్మ షేర్ చేసిన ఈ ఫోటో, అందులోని అషూ అందాలను అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp