Rithu Chowdary : చేతులు పైకి లేపి బొడ్డు అందాలు చూపిస్తూ రీతూ చేసిన రచ్చ మాములుగా లేదు..!
ప్రధానాంశాలు:
Rithu Chowdary : చేతులు పైకి లేపి బొడ్డు అందాలు చూపిస్తూ రీతూ చేసిన రచ్చ మాములుగా లేదు..!
Rithu Chowdary : అందాల ముద్దుగుమ్మ రీతూ చౌదరి టెంప్టింగ్ అందాలతో మాయ చేస్తోంది ఓ సారి బికినీలో,మరోసారి సారీలో ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ పీక్స్‌లో ఉంటుంది. ఈ భామ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతూ.. కామెంట్ల వర్షం కురపిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో చీరకట్టులో బొడ్డు అందాలు చూపిస్తూ మంత్ర ముగ్ధులని చేస్తుంది.

Rithu Chowdary : చేతులు పైకి లేపి బొడ్డు అందాలు చూపిస్తూ రీతూ చేసిన రచ్చ మాములుగా లేదు..!
Rithu Chowdary కేక పెట్టించే అందం..
రీతూ ఏ పిక్స్ షేర్ చేసిన అవి క్షణాలలో వైరల్ అవుతూ ఉంటాయి. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన రీతూ చౌదరి ప్రారంభంలో పలు సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. అయితే జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ తదితర టీవీషోల్లోనూ సందడి చేస్తోందీ
అందంతో పాటు కామెడీ టైమింగ్ తో కుర్రకారును కవ్వించే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనదైన కామెడీతో మంచి పేరును సంపాదించుకుంది. అంతేకాదు అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్న రీతు చౌదరి కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. పలు వివాదాలతో కూడా ఈ అమ్మడి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.