Ritu Chaudhary : రీతూ చౌదరి ఇలా టెంప్ట్ చేస్తే కుర్రాళ్లు ఆగేదెట్టా..!
ప్రధానాంశాలు:
Ritu Chaudhary : రీతూ చౌదరి ఇలా టెంప్ట్ చేస్తే కుర్రాళ్లు ఆగేదెట్టా..!
Ritu Chaudhary : జయవాడకు చెందిన రీతూ చౌదరి సీరియల్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత జబర్థస్త్‌లో కనిపించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం జబర్థస్త్ మానేసిన ఈ హాట్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో రీతూ చౌదరిని 1 మిలియన్‌కుపైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే అమ్మడు ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Ritu Chaudhary : రీతూ చౌదరి ఇలా టెంప్ట్ చేస్తే కుర్రాళ్లు ఆగేదెట్టా..!
Ritu Chaudhary : రీతూ క్యూట్ పిక్స్..
సుదీర్ఘ కాలం పాటు యాంకరింగ్, యాక్టింగ్‌తో అలరించిన రీతూ చౌదరి.. ఓ సందర్భంలో జబర్ధస్త్‌లోకి వచ్చి స్కిట్ చేసింది.అందులో అదరగొట్టడంతో ఆ తర్వాత కూడా ఆమెకు అందులో చాలా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి దాన్నీ సద్వినియోగం చేసుకోవడంతో రీతూ చౌదరికి జబర్ధస్త్‌లో స్థానం సుస్థిరం అయింది. ఆ తర్వాత ఎన్నో షోలలో పాల్గొనేందుకు దోహదం చేసింది.
ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన అందం, అభినయంతో అలరించిన రీతూ చౌదరి.. ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయిందనే చెప్పాలి. అందుకే ఈ అమ్మడు ఇప్పుడు పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ, అడపాదడపా కొన్ని ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ కేక పెట్టించే అందాలతో కుర్రాళ్ల హార్ట్ బ్రేక్ చేస్తుంది. తన ఎద అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంది రీతూ. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ వైరల్‌గా మారాయి.