Sreemukhi : శ్రీముఖి పరువు మొత్తం పోయిందిగా.. రియాజ్ మామూలోడు కాదు

Authored By Cinema Desk | The Telugu News | Published on: August 27, 2021, 6:30 am

Sreemukhi  బుల్లితెరపై ఈ మధ్య ఇమిటేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఎవరిలానే నటించేసి చూపించడం, నవ్వులు పూయిస్తుండటంతో అవి బాగానే వర్కవుట్ అవుతున్నాయి. ఇమిటేషన్‌లో అయితే ఇప్పుడు సద్దాం ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. ఇక పొట్టి రియాజ్ సైతం తన స్టైల్లో ఆడుకుంటాడు. తాజాగా శ్రీముఖి పరువుతీసేశాడు. ఆమె గెటప్‌లో వచ్చిన రియాజ్..

Riyaz Imitates Sreemukhi In Ala Brundavanamlo

Riyaz Imitates Sreemukhi In Ala Brundavanamlo

అల బృందావనం షోలో రెచ్చిపోయాడు. పంచ్‌ల మీద పంచ్‌లు పడుతూనే ఉన్నాయి. డ్రామా జూనియర్స్ పిల్లలు కూడా ఏ మాత్రం తగ్గలేదు. శ్రీముఖిని ఓ రేంజ్‌‌లో ఆడుకున్నారు. ఏకంగా పాట రాసేసి.. ఆమె భారీకాయం మీద కౌంటర్లు వేశారు. అసలే శ్రీముఖి Sreemukhi లావు గురించి అందరూ సెటైర్లు వేస్తుంటారు.

 

Riyaz Imitates Sreemukhi In Ala Brundavanamlo

Riyaz Imitates Sreemukhi In Ala Brundavanamlo

శ్రీముఖి పరువు మొత్తం పోయిందిగా.. Sreemukhi

పిల్లలు అయితే ఏకంగా పాట రాసుకొచ్చారు. శ్రీముఖి Sreemukhi శ్రీముఖి అరుస్తావ్ దేనికి.. ఓడలాగా ఒళ్లు పెంచావ్ తగ్గించావ్ దేనికి.. అంటూ ఆమె పరువుతీసేశారు. ఇక రియాజ్ సైతం దారుణమైన పంచ్‌లు వేసేశాడు.రియాజ్ చేసిన ఇమిటేషన్‌కు శ్రీముఖి Sreemukhi స్పందించింది.

Riyaz Imitates Sreemukhi In Ala Brundavanamlo

Riyaz Imitates Sreemukhi In Ala Brundavanamlo

నన్ను ఎంతో మంది ఇమిటేట్ చేశారు.. కానీ మొదటి సారి చచ్చిపోవాలని ఉందిరా అంటూ కౌంటర్ వేసింది. బాలయ్య బాబుగా నటించిన బుడ్డోడు.. రియాజ్ (శ్రీముఖి) బ్యాక్ మీద తన్నేశాడు.. ఇక నాకు చెక్కు కూడా వద్దని షో నుంచి వెళ్లిపోయినట్టు చేసేశాడు. మరో బుడ్డోడు ఆడపిల్లకు అన్యాయం జరిగితే అంటూ రియాజ్‌ను పట్టుకుని అనడం.. మీరైనా నన్ను ఆడపిల్లగా గుర్తించారు అని శ్రీముఖి Sreemukhi పరువు తీసేశాడు.

 

 

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp