Srikanth : హీరో శ్రీకాంత్ కోసం పోట్లాట.. ఇంద్రజ, రోజాలది మరీ దారుణం!

Authored By Cinema Desk | The Telugu News | Updated on: September 4, 2021, 9:25 pm

Srikanth బుల్లితెరపై ఇప్పుడు రోజా, ఇంద్రజల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ ఇద్దరూ ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నారు. రోజాకు ఆ మధ్య ఆరోగ్యం సహకరించకపోవడంతో గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో జబర్దస్త్ జడ్జ్‌గా ఎంతో మంది వచ్చారు వెళ్లారు. కానీ ఇంద్రజ మాత్రం అలా ఫిక్స్ అయిపోయింది. ఎంతలా అంటే.. ఇక రోజానే అవసరం లేదు అనేంతగా ఫేమస్ అయిపోయింది.

 

Roja And Indraja Fight For Hero Srikanth

Roja And Indraja Fight For Hero Srikanth

హీరో శ్రీకాంత్ కోసం పోట్లాట.. ఇంద్రజ, రోజాలది మరీ దారుణం! Srikanth

అలా మళ్లీ రోజా ఎంట్రీ ఇచ్చినా కూడా జనాలు మాత్రం ఇంద్రజనే కోరుకున్నారు. నెటిజన్ల డిమాండ్ మేరకు ఇంద్రజను శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో తీసుకున్నారు. మొత్తానికి అలా ఇంద్రజ, రోజాలను మల్లెమాల బ్యాలెన్స్ చేసింది. అయితే ఈ వినాయకచవితికి మాత్రం ఇంద్రజ, రోజాల మధ్య పొగబెట్టేలా ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. తాజాగా వదిలిన ప్రోమోలో ఈ ఇద్దరూ రచ్చ చేశారు.

 

Roja And Indraja Fight For Hero Srikanth

Roja And Indraja Fight For Hero Srikanth

ఊరిలో వినాయకుడు అనే ఈవెంట్‌కు శ్రీకాంత్ గెస్టుగా వచ్చారు. ఇక ఏ వైపు ఉండాలో తేల్చుకోలేకపోయిన శ్రీకాంత్‌ను రోజా, ఇంద్రజ ఇద్దరూ పట్టి లాగేశారు. రోజా వైపు కాస్త బలం ఎక్కువ ఉండటంతో శ్రీకాంత్‌ను లాగేశారు. అయితే ఇంద్రజ మాత్రం గాలమేయాలని చూసింది. నా మొదటి సినిమా హీరో కదా? అంటూ కాకపట్టే ప్రయత్నం చేసింది. కానీ రోజా మాత్రం ఆ పప్పులేమీ ఉడకనివ్వలేదు. ఏంటి ఫస్ట్ అంటూ ఇంద్రజ మీదకు వెళ్లేసింది.

Cinema Desk

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp